Menu

Monthly Archive:: August 2010

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?

ఇటీవల తమిళంలో ‘మదరాస పట్టిణం’ అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదికలు. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలోని ప్రత్యేకత. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా

Once Upon a Time In Mumbai

What happens when a director who always revels in creating two characters and makes them fight with each other tries his hand on a story which has shades of reality in it? Out comes a movie called, “Once Upon a Time in Mumbai.” Milan Luthria is the director and he attempts a story which many

Well Done Abba (2010)

నవతరంగం లో ’వెల్ డన్ అబ్బా’ గురించి ఇప్పటివరకూ ఎవరూ రాయకపోవడాన్ని ఖండిస్తూ – ఈటపా 🙂 కథ: అర్మాన్ అలీ (బొమన్ ఇరానీ) ముంబైలో ఒకరి కారు డ్రైవర్ గా పని చేస్తూంటాడు. సెలవు పై వెళ్ళినవాడు…దొరికిన సెలవుకంటే చాలా ఎక్కువరోజులు ఉండిపోయి తిరిగొస్తే, యజమాని తిట్టి, పని మానెయ్యి పొమ్మంటాడు. దానితో అర్మాన్ అలీ అతన్ని బ్రతిమాలుకుని, అసలేం జరిగిందో చెబుతాను, తర్వాత మీ ఇష్టం – అని అంటాడు. యజమాని ముంబై నుండి

వర్మ ‘సత్య’ ఒక పరిచయం

‘సత్య’ మాఫియా నేపధ్యంగా ఉన్న చిత్రమే అయినా, రాంగోపాల్ వర్మ ‘శివ’ ద్వారా మొదలుపెట్టిన సమాజపు చీకటికోణాలపై తన పరిశీలనను తారాస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం. వర్మ తన socio- philosophical premise ని ఒక నిరపేక్షిక (objective, detached) స్థాయికి ఈ చిత్రం ద్వారా తీసుకెళ్ళాడూ.  ‘సత్య’ (జె.డి.చక్రవర్తి) కు భూత, భవిష్యత్ కాలాలు లేవు, ఒక్క వర్తమానం తప్ప. ఇలాంటి ఒక సాధారణ వ్యక్తి. .. చాలా సా…ధా…ర…ణం…గా ముంబై మాఫియాలొ చేరి, అంతే సులువుగా