Menu

Monthly Archive:: July 2010

ఐ లైక్ దిస్ లవ్ స్టోరీ – ఐ హేట్ లవ్ స్టోరీస్

నిజ జీవితంలోని ప్రేమలు సినిమా కథలకు స్ఫూర్తి అని ఒకప్పుడు అనుకున్నా, రానురానూ సినిమా ప్రేమల శైలిని అనుకరించే తరాలు తయారవ్వడం మనకు తెలిసిందే. ముఖ్యంగా 90 వ దశకంలో సూరజ్ భరజాత్యా, ఆదిత్య చోప్రా, కరణ్ జొహర్ వంటి దర్శకుల నియోరిచ్ – NRI ఆధునిక ప్రేమకథలు హిందీ చిత్రరంగంలోనే కాకుండా మొత్తం సమాజంలోనే ప్రేమపోకడల్ని redesign చేసిన వైనం మనం కళ్ళారా చూసిందే. మొదట్లో కొంచెం అతిగా అనిపించినా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ , కుచ్

దాదా ‘కొమరం భీమన్’ జయిన్ కటో

కొత్త ఔట్ లుక్ పత్రిక కవర్ స్టోరీలో ధరలు ఇంతగా పెరుగుతున్నా మన దేశంలో సామాన్య పౌరుడు పెద్దగా స్పందించట్లేదేమిటి, రోడ్డుపైకి వచ్చి ఏ ఆందోళనా చేయట్లేదేమిటి అనే విషయాన్ని చర్చించారు… ఇప్పుడు కాలం మారిపోయింది. ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి… ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే

రావణ్ – ఒక సమగ్ర విశ్లేషణ

నాకు చాలా ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. అమృత, సఖి, రోజా, బొంబాయి మౌనరాగం సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తుంటాను. జూన్ లో విడుదల ఐన “రావణ్”కు ఎక్కువ విమర్శలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ తన twitterలో ఈ సినిమా గురించి వ్రాస్తూ editing సరిగ్గా లేకపోవటం వల్ల ఈ సినిమా అర్థం కాకుండా పోయిందన్నారు. లేదు తమిళంలో బాగా వచ్చింది అన్నారు (నటుడు విక్రమ్, కెమెరామాన్ సంతోష్ శివన్). రాజా సేన్ (rediff.comలో విమర్శకుడు) ఈ సినిమా