Menu

Monthly Archive:: July 2010

గాయపడిన పక్షి ప్రయాణం – ఉడాన్

గత పదిహేనేళ్ళుగా  ప్రి-టీన్స్, టీన్స్ ని విస్తృతమైన మార్కెట్ సెగ్మెంటుగా హాలీవుడ్ గుర్తించి వారికోసం సినిమాలు తియ్యడం మనకు తెలిసిందే. చాలా వరకూ వాటిల్లో చాలా వరకూ టీన్ సెక్స్ కామెడీలు ఉన్నా, టీనేజి సమస్యలు వారి మానసిక స్థితులు మొదలైన ప్రశ్నల గురించి చర్చించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయనేది కాదనలేం.  అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాలలో నిలబడున్న ‘హ్యారీపోట్టర్’ ఈ కోవలోకే రావడం గమనార్హం. కానీ, భారతీయ సినిమాల్లో ఈ సెగ్మెంట్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ

స్నేహగీతం-A must watch

ఎప్పుడో రెండేళ్ళ క్రితం అనౌన్స్ అయ్యి అప్పటినుంచీ అప్పుడూ ఇప్పుడూ అంటూ అసలు విడుదలవుతుందో లేదో అనే అనుమానం వచ్చేలా డేట్ మీద డేట్ postpone చేసుకుంటూ మొత్తానికి ఈ రోజు విడుదలవుతున్న స్నేహగీతం సినిమా గురించి వివరంగా చెప్పాలన్నా పూర్తిగా విశ్లేశించాలన్నా ఇంకా కొంత సమయం కావాలి. ప్రస్తుతానికయితే స్నేహగీతం ట్రాన్స్ లో రాస్తున్న ఒక పరిచయం లేదా రికమెండేషన్ అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పేయ్యాలంటే స్నేహగీతం is worth your money and time.

ప్రస్థానం – స్క్రీన్ ప్లే

ప్రకామ్య ద్వారా మీకు మరో తెలుగు స్క్రీన్ ప్లే అందిస్తున్నందుకు సంతోషంగా వుంది. త్వరలో ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేసి మరికొన్ని స్క్రిప్ట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం.ప్రస్థానం స్క్రీన్ ప్లే డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రకామ్యలో సభ్యులు గా చేరి ఇక్కడ నుంచి PDF డౌన్లోడ్ చేసుకోగలరు. ప్రకామ్య నుంచి డౌన్ లోడ్ చేసుకోదగ్గ మరికొన్ని స్క్రీన్ ప్లే ల వివరాలు. ఆవకాయ బిర్యానీ –లింక్ వినాయకుడు – లింక్ PrasthanamScreenplay_drft8_06092009_Telugu

Wanted by Jonathan

మీకు సినిమాల్లో పని చేయాలని ఆసక్తి ఉందా? అయితే ఈ పోస్ట్ మీ కోసమే! గతంలో ఎన్నో లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో ప్రశంసలు అందుకున్న మిత్రుడు నవతరంగం సభ్యుడు జొనాథన్ ఇప్పుడు పూర్తి నిడివి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో పని చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు కావలెను. ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది మైల్ ఐడి కి ఈమైల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. j.vesapogu[at] gmai[dot]com జొనాథన్ నిర్మించిన

“వేదం” తమిళంలో…

జాగర్లమూడి రాధక్రిష్ణ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఒక విభిన్నమైన చిత్రం “వేదం”. పాత కథలనే తిరగరాసి సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఐదు కథలతో, వైవిద్యమైన స్క్రీన్ ప్లేతో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అల్లు అర్జున్, మనొజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రంగా కూడ ప్రేక్షకులకి చక్కని అనుభూతి మిగిల్చిన చిత్రం. ప్రస్తుతం తెలుగులో తమిళ దర్శకుల హవా నడుస్తుంది. ఈ తరుణంలో తెలుగు దర్శకుడైన క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం “వానమ్” పేరుతో