Menu

నవతరంగం సభ్యుని ‘మొదటి సినిమా’- Dancing in Despair

సినీప్రేమికులూ, ఔత్సాహిలుకుగా ప్రారంభమైన నవతరంగం సభ్యుల అంతిమ లక్ష్యం సినిమా. ఆ లక్ష్యాన్ని మొదటగా అందుకున్న సభ్యుడు ‘రెడ్డి గంటా’ గారికి అభినందనలు.

ప్రేమికులపై కులం ప్రభావాన్ని ఎత్తిచూపే ఈ సంగీతభరిత చిత్రం Santa Fe లో చిత్రీకరించబడింది. Juried film showcase ఇప్పటికే రెండు అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రాన్ని మరో పదిహేడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు పంపడం జరిగింది. త్వరలో TANA (Telugu Association of North
America)లో స్క్రీనింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలకు www.dancingindespair.com చూడండి.

Dancing in Despair టీజర్ మీ కోసం ఇక్కడ….

9 Comments
  1. venu July 23, 2010 / Reply
  2. Vijay July 23, 2010 / Reply
  3. Radhika July 23, 2010 / Reply
  4. Vijay July 24, 2010 / Reply
  5. Reddy Ganta July 26, 2010 / Reply
  6. srikanth July 26, 2010 / Reply
  7. Venkatesh July 26, 2010 / Reply
  8. Reddy Ganta July 28, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *