Menu

Monthly Archive:: July 2010

ఆడియో రివ్యూ – హ్యాపీ హ్యాపీ గా

వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న ప్రేమకథా చిత్రం “హేపీ హేపీగా” ఆడియో ఈ మధ్యే విడుదలైంది. “ప్రియ శరణ్” డైరక్టర్గా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం “మణిశర్మ”. మంచి మెలొడీ నిండిన పాటలు ఇచ్చారాయన. మొత్తం పాటలన్నీ “సిరివెన్నెల సీతారామశాస్త్రి” రాయడం ఆయన అభిమానులకి ఆనందం కలిగించే విషయం. కథతో పాటూ తనూ నడిచి చక్కని సాహిత్యం ఆయన అందించారు. సంగీత సాహిత్య మేలుకలయికగా ఉన్న ఈ సినిమా పాటల గురించి క్లుప్తంగా…. 1. ఎదురయే

కాలక్షేపం రామన్న!

ఊళ్ళోకి తెలుగు సినిమా వచ్చిందంటే వదిలిపెట్టడం మన వల్ల కాదు… కొద్ది రోజులుగా ఆ వ్రతానికి భంగం జరిగిందేమో, ఇక లాభం లేదని మాంఛి గురుపూర్ణిమ సుమూహర్తంలో మళ్ళీ ఆ వ్రతం విజయవంతంగా మొదలుపెట్టా — మర్యాద రామన్నతో… హాస్యనటుడిగా పేరున్న సునీల్ ను హీరోగా చూపెట్టి తాజా చిత్రమిది. దానికి తోడు వరుస విజయాల జోరు మీదున్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం. రాజమౌళి సినిమాలన్నిటి లానే దీనికీ రాజమౌళి అన్నయ్య (పెదనాన్న కుమారుడైన) ఎం.ఎం. కీరవాణి

నవతరంగం సభ్యుని ‘మొదటి సినిమా’- Dancing in Despair

సినీప్రేమికులూ, ఔత్సాహిలుకుగా ప్రారంభమైన నవతరంగం సభ్యుల అంతిమ లక్ష్యం సినిమా. ఆ లక్ష్యాన్ని మొదటగా అందుకున్న సభ్యుడు ‘రెడ్డి గంటా’ గారికి అభినందనలు. ప్రేమికులపై కులం ప్రభావాన్ని ఎత్తిచూపే ఈ సంగీతభరిత చిత్రం Santa Fe లో చిత్రీకరించబడింది. Juried film showcase ఇప్పటికే రెండు అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రాన్ని మరో పదిహేడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు పంపడం జరిగింది. త్వరలో TANA (Telugu Association of North America)లో స్క్రీనింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం విజయవంతం

మారాల్సింది ఎవరు ? : ప్రేక్షకులా? సినిమానా? సెన్సారా?

సినిమా…మూడక్షరాల ఈ చిన్న పదం సినీ మాయజాలంగా మారి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ తనవైపు తిప్పుకోగల మహాశక్తిగా మారిపోయింది. సినిమాను ఎందుకు చూస్తారు? వినోదానికి! అధికశాతం ఇచ్చే జవాబిది. కేవలం వినోదమే కాదు సామాజిక సమస్యలపట్ల అవగాహన పెంచి ప్రేక్షకుడిని పరిష్కారంపట్ల అప్రమత్తులను చేస్తాం. కన్యాశుల్కం నుండి వరకట్నం దాకా, ఆత్మీయత నుండి అనుబంధాల వంపుదాకా సినిమాలలో వినోదాత్మకంగా, విజ్ఞానయుతంగా చూపుతున్నాం కదా! అంటారు. మరి ఇటీవల సినిమాలెందుకు విమర్శలకు గురవుతున్నాయి. ఈ రోజుల్లో

నిజంలోంచీ కలలోకి, కలలోంచీ కలల్లోకి : INCEPTION

“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange” – Cobb in INCEPTION నీ కలల్లోకి నేను జొరబడగలిగితే…! నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను. నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?! నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి. అది సాధ్యమా? ‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక