Menu

Monthly Archive:: June 2010

డాక్యుమెంటరీ సినిమా-9

లాటిన్ అమెరికాలో సినిమా ఆయుధం లాటిన్ అమెరికా సినిమాల్ని అర్ధం చేసుకోవాలంటే వాటికి వియత్నాంకి గల మమేకతని, అమెరికా ఆయుధబలగాలు, బలం మొ..వాటిని లెక్కలోకి తీసుకోవాలి. సాంకేతికాభివృద్ధి చెందిన ఆయుధాలతో, పరికారాలతో అణచివేతకు పూనుకునే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనడానికి లాటిన్ అమెరికా దేశాల ఉద్యమకారులు ప్రజాసముద్రంలో చేపల్లా మారారు. కాని ఆ సముద్రాన్నే ఎండగట్టడానికి ప్రయత్నాలు సాగేటప్పుడు లాటిన్ అమెరికాదేశాలు ఎలాంటి పరిస్థితిలో ఉంటాయి? ఈ నేపధ్యంలో భాగంగా ఆ సినిమాని బేరీజు వేయాలి. లాటిన్ అమెరికాదేశాలన్నీ

హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

HSSF- Hyderabad Short Film Festival, in association with The Department of Culture, Andhra Pradesh is conducting a innovative international short film festival and invites participation from aspiring and upcoming independent filmmakers. A unique short film Festival, focusing on opportunity creation for global film makers, the festival aims to bring in support and recognition to excellence

మొదటి సినిమా-ఆర్. నారాయణ మూర్తి

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని వ్రాసుకోగలిగిన నిబద్ధత గల కళాకారుడు.. ఆయన మొదటి సినిమా అనుభవాలు.. ఆయన మాటల్లోనే.. మాది తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేట. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ నాన్న

డాక్యుమెంటరీ సినిమా-8

వెండితెరపై రెండో ప్రపంచ యుద్ధం చరిత్రలో 1930 దశాబ్ధానికున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలో కధారహిత చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేకమైన దృష్టితో, ప్రత్యేక శైలి కోసం అన్వేషణ సాగించారు. సరికొత్త వ్యక్తీకరణ రూపాలను సృష్టించారు. ఈ కొత్తదనం కారణంగా వారి కృషి అత్యధిక భాగం ప్రయోగాత్మకంగానే కొనసాగింది. కొన్నిమార్లు వారి శైలిపై వారికే స్పష్టత కుదరలేదు. అయినా చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. నిర్మాతలకు ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్ ఫిక్షన్ సినిమా

మొదటి సినిమా – భీమినేని శ్రీనివాస రావు

మాది గుంటూరు జిల్లాలో తాటపూడి అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ మా కుటుంబం. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులేం లేవు. అమ్మ,నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. సాధారణంగా అందరూ కష్టపడి చదువుకుంటారు. కానీ, మేము చదువుకోవటానికి కష్టపడాల్సి వచ్చింది.!! ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ వరకూ మా ఊళ్ళోనే ఉన్నా, హైస్కూల్ చదువు కోసం పక్కనే ఉన్న