Menu

Monthly Archive:: June 2010

సలాం సినిమా

సినిమాలు చెడిపోతున్నాయి , పతనమౌతున్నాయి , సమాజాన్ని చెడగొడుతున్నాయి అని చాలాకాలంగా మనం వింటున్న/చూస్తున్న/అంటున్న వాదనలే. కానీ చెడిపోతున్న/పతనమవుతున్న సమాజాన్ని సినిమా ఎలా ప్రతిఫలిస్తోందో అనే ఆలోచనలోని కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. విభేదించేవారు కూలంకషంగా చర్చిస్తారని ఆశిస్తూ .. డెబ్భై, ఎనభయ్యో దశకాల్లో మన ( భారతీయ / ప్రాంతీయ) సినిమాల్లో హీరోలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోంచో లేక రోడ్డుమీదబ్రతికే ఆవారాలాంటివాళ్ళో అవడం చాలా సాధారణంగా కనిపించేది. కమర్శియల్ సినిమాల్లో తప్పనిసరిగా హీరోయన్ మాత్రం గొప్పింటి

రావణ్ అసలు కథేంటి?

అనగనగా ఛత్తీస్ ఘడ్ – జార్ఖండ్ లాంటి ఒక అటవీ ప్రాంతం. ప్రభుత్వం అక్కడ మైనింగ్ ల కోసమో లేక సెజ్ లకోసం ప్రైవేటు కంపెనీలకు భూమినో కట్టబెట్టాలనుకుంది. అక్కడో ఆదివాసీ లీడరు(వీర). గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటాడు. ప్రభుత్వానికి అతనొక ‘విలన్’. ఆ లీడర్ ని మట్టుబెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ఒక వీరపోలీస్ (దేవ్) ను పంపిస్తుంది. ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలౌతుంది. ఈ ఘర్షణ నేపధ్యంలో

తెలుగు సినిమాకు సరికొత్త -వేదం

వేదం సినిమా ప్రారంభం నాటి నుంచి ..రెలీజి అయ్యక ధియేటర్ లో చూసి బయటకు అడుగుపెట్టెంతవరకు నేను విన్న మాటలు . పర్యవరణ పరిరక్షణ రోజు న మేము ఈ సినిమా చూసాము 1.పచ్చని చెట్ట్లను రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరిది అని ఒక బ్యానర్ చూస్తే అనిపించింది కేవలం పచ్చని చెట్లనే కాదు …క్రిష్ లాంటి దర్శకులను రక్షించుకోవలసిన బాధ్యత కూడ ప్రేక్షకులదే అని . 2.అబ్బా చాలాకాలానికి ఓ 15 వందలు ఖర్చుచేసినా కాని ఒక

మొదటి సినిమా-సాగర్

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న సాగర్ తెలుగు చలనచిత్ర సీమలో సీనియర్ డైరెక్టర్. దాదాపు 30 సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ లిస్టులో ‘అమ్మదొంగా’ ,‘అమ్మ నాకోడలా’ , ‘ఓసి నా మరదలా’ లాంటి హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ‘రామసక్కనోడు’ కి మూడు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నిర్మాతగా రూపొందించిన ‘ఆశల పల్లకి’ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ

‘రావణా’యణం – సమీక్ష

గమనిక: సినిమా చూసిన తరువాత ఈ సమీక్షని చదవండి 🙂 సామాజిక-రాజకీయ అంశాల్ని వ్యక్తిగత నేపధ్యాల్లో మలిచి ఎపిక్ (epic) స్థాయి సినిమాల్ని తీసే దర్శకుడు మణిరత్నం. ‘రోజా’ మొదలు ‘దిల్ సే’ వరకూ అలా జరిగిన ప్రయాణంలో మనందరం మణిరత్నం సినీతిహాసాల్లో భాగమయ్యాము. వ్యక్తిగత సమస్యల్ని ఒక సామాజిక కోణంలోంచీ చూపడమూ మణిరత్నంకున్న మరో పార్శ్వం. ‘మౌనరాగం’ నుంచీ ‘సఖి(అలైపాయుదే)’ వరకూ అదీ మనం చూసి మురిసిపోయాము. అలాంటిది ఏకంగా రామయణం లాంటి ఒక ఎపిక్