‘గమ్య’ చిత్రం తరువాత క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వేదం. దర్శకుడి కథకథనాల మీద నమ్మకంతోపాటూ ఇప్పుడు తోడైన స్టార్ పవర్ని కలిపి ఈ చిత్రంపై అంచనాలు చాలా ఉన్నాయి. అంచనాల్ని అందుకుంటుందో లేదో తెలీని ఈ సినిమా టీజర్ల రూపంలో మాత్రం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
‘వేదం’ టీజర్లు మీ కోసం…
తెలుగు ప్రేక్షకుడు says:
నవ తరంగం కి ఒక పద్దతి ఉందనుకున్నాను, హీరో, హీరోయిన్ తైతక్కలాడే పాటలని ఇక్కడ ఇవ్వడం సబబేనా?
రాన్రాను రాజు గుర్రం గాడిద అయినట్టు మెల్లి మెల్లిగా కమర్షియల్ సినిమాలని నెత్తిన పెట్టుకుంటున్నారు.
సరే “గమ్యం” మంచి సినిమానే కాదనం, కానీ అతని రాబోయే సినిమాని చూడకముందే ఇలా పబ్లిసిటీ ఇవ్వడం వెర్రితనం.
అంటే ఒక దర్షకుడు ఒక మంచి సినిమా తీస్తే, రెందో సినిమా బ్లూ ఫిల్మ్ తీసినా ఇక్కడ చూపిస్తారా??