Menu

స్క్రిప్టు నుంచీ స్క్రీన్ వరకూ డిజిటల్ – సప్నోం కే దేశ్ మే

చేతన్ షా దర్శకత్వంలో వస్తున్న పూర్తిస్థాయి ఇండిపెండెంట్ డిజిటల్ సినిమా ‘సప్నోం కే దేశ్ మే’ – కలల దేశంలో.

‘Sapno Ke Desh Mein’ (CBFC ‘U’. 106 minutes) is about a group of college students who think that a harmless prank has resulted in their Dean’s death. They cover their tracks making it look like an accident but as the law closes in on them, they uncover a sinister plot behind the death and have to implicate the real culprits to establish their innocence.

The film is a murder mystery, with humour and romance. Within this murder mystery format the film engages with a broader theme questioning the veracity of what the camera records and the authenticity of what the eye sees. One theme the film explores is that both of these frames – the camera and the mind’s eye – are equally capable of distorting reality.

ఎన్నో ప్రయాసలకు ఓర్చి నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం వచ్చింది. హైదరాబాద్, ప్రసాద్ ఐమ్యాక్ వారి సహకారంతో ఈ శుక్రవారం (14th May) 1PM ఆటతో మొదలై ఇతర రోజుల్లో 12 PM ఆటగా వారం రోజులు ఉంటుంది. డిటిటల్ సినిమా భవిష్యత్తు అనుకునే ఔత్సాహికులూ, భిన్నత్వాన్ని కోరుకునే సినీ అభిమానులూ అండదండగా నిలిస్తేనే ఇలాంటి సినిమాలు ఆడతాయి…ఇలాంటివి ఆడితేనే సినిమా భవిష్యత్తు మారుతుంది. Come, let’s make the difference.