Menu

Monthly Archive:: May 2010

జాఫర్ పనాహి ని విడుదల చేయాలి : ఒక విజ్ఞప్తి

ఇరాన్ సినిమాలు చూసే వాళ్లకు జాఫర్ పనాహి పేరు తెలిసే ఉంటుంది. వైట్ బెలూన్, మిర్రర్ లాంటి ఎన్నో గొప్ప సినిమాల రూపొందించిన జాఫర్ పనాహి ప్రస్తుతం ఇరాన్ లోని ఒక జైలు లో ఉన్నారు. 2009 లో ఇరాన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్యాయాలను, అక్రమాల గురించి ఒక సినిమా రూపొందించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసారు. మార్చి 1 న అరెస్టు చేయబడిన జాఫర్ పనాహి ని విడుదల చేయాలంటూ అబ్బాస్

డాక్యుమెంటరీ సినిమా-7

గోబెల్స్ నాజీ ప్రచార చిత్రాలు నాజీ ప్రచారధోరణి హిట్లర్ తాత్విక భావాలకు అనుగుణంగా రూపొందించబడింది. నాజీ తత్వంలో స్త్రీకి చాలా హీనమైన స్థానం ఉంది. ఇంచుమించు స్త్రీకి ఆలోచన చేతగాదనీ, ఆలోచన అవసరమని హిట్లర్ గాఢంగా విశ్వసించాడు. జన సమూహం అతని దృష్టిలో ఒక మూక. మూకను తన అభిప్రాయాలవైపు మళ్లించడం చాలా సులువని సూత్రీకరించాడు. జన సమూహాన్ని హిట్లర్ ఆడదానిగా భావించాడు. ఆడది కూడా ఒకరి సహాయంతోనే ఆలోచిస్తుంది. ఆమె మనస్తత్వం బలహీనమైంది. చెప్పినట్టు నడుచుకుంటుంది.

మొదటి సినిమా – లయ

అందం, అభినయం సమపాళ్ళలో కలబోసుకున్న అచ్చమైన తెలుగింటి ఆడపడుచు, కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకున్న లయ తన చిన్ననాటి తీపి గుర్తుల్నీ, మొదటి సినిమా జ్ఞాపకాల్నీ మనతో పంచుకుంటున్నారు. నా చిన్నతనంలో నాన్నగారి వృత్తిరీత్యా ( ప్రస్తుతం నెఫ్రాలజిస్ట్ ) మద్రాసులో ఉన్నప్పుడు నేను ప్రి-నర్సరీ, నర్సరీ చదువుకున్నాను. తరువాత విజయవాడకి మారి ఎల్.కె.జి నుంచీ నేను సినిమా రంగానికి వచ్చేవరకూ ( ఇంటర్మీడియట్ ) విజయవాడలోని నిర్మలా కాన్వెంట్లో, హైస్కూల్లో చదువుకున్నాను. అమ్మా నాన్నలకి నేను

The Birds (1963)

అదొక ఆలోచన. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే భయంకరంగా ఉంది. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహే కొందరికి ’అబ్సర్డ్’ అనిపించొచ్చు కూడా. ఆ ఆలోచనే నిజమైతే? అన్న ఊహకి దృశ్య రూపం ఇస్తేమాత్రం – ’ది బర్డ్స్’ సినిమా ఔతుంది. సినిమా ముగిసే సరికి – నాకు బాల్కనీలోకి వెళ్ళాలంటే కూడా భయమేసింది – మా బాల్కనీకి పావురాళ్ళ తాకిడి ఎక్కువ మరి!! కథ: సాన్ ఫ్రాన్సిస్కో నుండి మెలానీ డేనియల్స్ అన్న యువతి

స్క్రిప్టు నుంచీ స్క్రీన్ వరకూ డిజిటల్ – సప్నోం కే దేశ్ మే

చేతన్ షా దర్శకత్వంలో వస్తున్న పూర్తిస్థాయి ఇండిపెండెంట్ డిజిటల్ సినిమా ‘సప్నోం కే దేశ్ మే’ – కలల దేశంలో. ‘Sapno Ke Desh Mein’ (CBFC ‘U’. 106 minutes) is about a group of college students who think that a harmless prank has resulted in their Dean’s death. They cover their tracks making it look like an accident but as the