Menu

Monthly Archive:: May 2010

AGORA – పరిచయం

‘వ్యవస్థీకృతం మతం మానవజ్ఞానానికి ఎప్పుడూ ప్రమాదకరం’ అనే నానుడిని నిజమనిపించే ఘట్టాలేన్నో ఉన్నాయి చరిత్ర తిరగేస్తే. ముఖ్యంగా మధ్యయుగంలో పాశ్చాత్య, మధ్యప్రాచ్యంలో ఉదయించిన మతాలచరిత్ర అనునిత్యం రక్తసిక్తంగా, రాజకీయ అధికార పిపాసులుగా ఉండటం మనకు తెలిసిందే. కానీ కొన్ని వేల సంవత్సరాల జ్ఞానభాండారం ఈ మతాల పోరాటాలవల్ల నష్టపోయామనే నిజం ఎంతో బాధాకరం. ఆ చారిత్రాత్మక నిజాన్ని ఉన్నతమైన నటనా సాంకేతిక విలువతో తెరకెక్కించిన చిత్రం ‘అగోరా’ – AGORA. క్రీస్తుశకం నాలుగో శతాబ్ధంలో రోమన్ పాలనలో

‘A’ సర్టిఫికెట్

నిన్ని ప్రమాదవశాత్తూ ‘గోలీమార్’ సినిమాకి వెళ్ళా. ఈ వ్యాసం ఆ సినిమా సమీక్ష కాదు. విశ్లేషణ అంతకన్నా కాదు. కాబట్టి రిలాక్సైపోండి! 9.30 కి కలవాల్సిన స్నేహితుడు లేటవుతోందని చెబితే, అంతవరకూ టైంపాస్ కోసం పక్కనే ఉన్న GVK One మాల్ కి వెళ్ళా. 9.40 కల్లా అక్కడున్నా, అప్పుడే ఐనాక్స్ బాక్సాఫీస్ తెరిచి పది నిమిషాయ్యింది. ఈ రోజే గోలీమార్ రిలీజు. డిస్ప్లే లో దాదాపు ఏడు షోలు చూపిస్తోంది. మొదటి ఆట 10.00 కి.

అవును..’హరిశ్చంద్రచి ఫ్యాక్టరి’ఎలా పుట్టింది?

ఈ చిత్రం డైరక్ట్  చేయటానికి  దర్శకుడు పరేష్ మొకాషీ కి ఎలా ప్రేరణ వచ్చిందన్నదానికి నేనో కథనం విన్నాను. పరేష్ మొకాషీ బేసిక్ గా నాటకాల నుంచి వచ్చినవాడు (ఇప్పటికీ మరాఠీలో నాటకాలకు మంచి డిమాండ్ ఉంది). ఆయన ఓ సినిమా స్క్రిప్టు పట్టుకుని తిరుగుతూంటే నాటకాల వాడని, మరాఠి వాడు, సినిమా అనుభవం లేని వాడని  చిన్న చూపుతో కథ వినటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపేవారు కాదట. భేజాఫ్రై లాంటి బ్యాచ్ అక్కడక్కడా తగిలితే