Menu

‘మహా’ ప్రస్థానంప్రస్థానం సినిమా చూసి బయటకు రాగానే నాకొచ్చొన ఫీలింగ్, “ఎంత కాలానికి తెలుగులో మంచి సినిమా చూశానూ!” అని.
ఆ తరువాత నిజంగానే ఆలోచించా, “ఈ మధ్యకాలంలో నాకు బాగానచ్చిన తెలుగు సినిమా ఏమిటా?”.
గుర్తుకురాలేదు…
నిజంగా….అస్సలు గుర్తుకురాలేదు.
అందుకే “తప్పక చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.

ప్రస్థానం…DON’T MISS IT.

నటీనటులు: శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌,
జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు.
సంగీతం: మహేష్ సంకర్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
కెమెరా: శ్యామ్ దత్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాత: రవి వల్లభనేని

24 Comments
 1. sasank April 17, 2010 /
 2. rahul April 17, 2010 /
   • rahul April 18, 2010 /
   • sasank April 18, 2010 /
 3. అబ్రకదబ్ర April 17, 2010 /
   • అబ్రకదబ్ర April 18, 2010 /
 4. అభిమాని April 17, 2010 /
 5. Venkat April 17, 2010 /
 6. Venkat April 17, 2010 /
 7. కన్నగాడు April 18, 2010 /
 8. G April 18, 2010 /
 9. Venkat Gopu April 18, 2010 /
 10. సూర్య ప్రకాష్ April 18, 2010 /
  • rahul April 18, 2010 /
   • j.surya praksh April 19, 2010 /
   • rahul April 19, 2010 /
   • sankar April 21, 2010 /
   • sankar April 21, 2010 /
 11. kay April 20, 2010 /
 12. kay April 20, 2010 /
  • neelu April 23, 2010 /