Menu

Monthly Archive:: April 2010

హైదరాబాద్ లో ఒక కొత్త ఫిల్మ్ క్లబ్

హైదరాబాద్ లో ఒక కొత్త ఫిల్మ్ క్లబ్ నెలకొల్పారు. క్లాసిక్ సినిమా Sunset Boulevard పేరుతో నెలకొల్పిన ఈ ఫిల్మ్ క్లబ్ మొదట అహమదాబాద్ లో మొదలై ఇప్పడు హైదరాబాదుకీ వచ్చేసింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఫిల్మ్ క్లబ్ ని వ్యాపింపచేయాలని కోరుకుంటున్న ఈ ఫిల్మ్ క్లబ్ గురించి కొన్ని విశేషాలు. Sunset Boulevard is a movement started in Ahmedabad and hope to reach every small and big town

పెరుగుతున్న నిర్మాణం వ్యయంపై నిర్మాతల భేటీ

తెలుగు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతల మండలి ఏర్పాటు చేసుకున్న సమావేశం వాడివేడిగా సాగింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు థియేటర్ల అద్దె విధానంపై కూడా చర్చ జరిగింది. దీంతో థియేటర్లు తన గుప్పిట్లో పెట్టుకున్న నిర్మాత ఒకరు బయటికి వెళ్లిపోగా, అసలు నిర్మాతల మండలిపైనే తనకు నమ్మకం లేదని మరో సీనియర్‌ నిర్మాత సమావేశం నుంచి నిష్కృమించారు. బడ్జెట్‌ తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయించేందుకు చిన్న, పెద్ద నిర్మాతలందరూ ఫిలించాంబర్‌లో దాదాపు రెండున్నర

పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 2

గతటపాలో విజయనిర్మల,దాసరి నారాయణరావుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటానికి కారణం,పరభాషా చిత్రాలనుంచి కధలు,సన్నివేశాలు తీసుకున్నవాళ్ళు మరెవ్వరూ లేరనికాదు.నవలాచిత్రాలు,కధాచిత్రాలు,దేవుడే గెలిచాడు లాంటి మానావాతీత శక్తులను చూయించిన చిత్రాలు,పంచాయితీ అని ఒక చిత్రాన్ని పూర్తిగా ఔట్ డోర్ లో కేవలం పదంటే పదిరోజుల్లో తీసిన దర్శకురాలు విజయనిర్మల.ఉదాహరణకు ఆమె దర్శకత్వం వహించిన కవిత,సంఘం చెక్కిన శిల్పాలు,మీనా ల గురించి ఆసక్తి ఉన్నవారు ఎంతైనా పరిశోధన చేసుకోవచ్చన్నంత విషయం ఉన్నవి.అలాగే తాతా-మనవడు నుంచి త్వరలో విడుదలకానున్న యంగ్ ఇండియా వరకూ ఎన్నెన్నో సామాజిక

రన్నింగ్ కామెంట్రీ-Jump Cut

జంప్ కట్ అంటే ఈ రోజు సినిమాలు చూసే వాళ్ళందరికీ పరిచయమే అనుకుంటాను. అయినా సరే తెలియని వాళ్ళ కోసం ముందుగా ఈ ఎడిటింగ్ టెక్నిక్ గురించి ఒక చిన్న పరిచయం. What makes film a film is editing అన్నారు ఒక పెద్దాయన. ఒక స్టేజి మీద జరుగుతున్న నాటకాన్ని పిల్మ్ కెమెరా తో రికార్డ్ చేసినంత మాత్రాన అది సినిమా అవదు అని అందరూ ఒప్పుకునే విషయమే. ఉదాహరణకు, మొన్నీ మధ్య రవీంద్రభారతిలో

పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 1

1981 వ సంవత్శరం.అప్పటికి ఓ రెండేళ్ళ నుంచి మాంఛి ఫామ్ లో ఉన్న చిరంజీవి అనే యువనటుడు నటించిన ‘చట్టానికి కళ్ళులేవు’అనే సినిమా గల్లాపెట్టెల దుమ్మురేపుతుంది.చిరంజీవికి మాధవి జంటకాగా,సీనియర్ నటి లక్ష్మి అక్కగా నటించిన ఈ సినిమా తెలుగుసినిమాల్లో ముఖ్యంగా అప్పటికి కాస్త్ర వెనకబడి ఉన్న క్రైమ్ సినిమాలకు మరొక మారు కాస్త ఊపు తీసుకొచ్చింది.తన కుటుంబానికి అన్యాయం చేసిన విలనాసురలను ఎంతమాత్రం సాక్షాధారాలు లేకుండా హీరో మట్టుబెట్టటం అనేది ఇందులోని కొత్తపోకడ.బహుశా ఈ ఫార్ములాతో ఎన్నో