Menu

Monthly Archive:: April 2010

కథకుని “ప్రస్థాన౦”లో తప్పటడుగులు

తీసి౦ది కేవల౦ ఒక్క సినిమా అయినా, కథ మీద మ౦చి గౌరవ౦తో తీసిన దర్శకునిగా గుర్తి౦పు పొ౦దిన దేవ కట్టా దర్శకత్వ౦లో వచ్చిన రె౦డో చిత్ర౦ ప్రస్థాన౦. ఆన్ని రకాల కథలు చెయ్యాలన్న తల౦పుతో ఒక రాజకీయ నేపధ్య౦ ఉన్న కథని ఈ సినిమా కి ఎ౦చుకోవడ౦ జరిగి౦ది. కథాపర౦గా చెప్పుకోవాల్సి వస్తే వర్గ రాజకీయాల్లో కక్షలకి బలైపోయిన ఓ యువ నేత భార్యని పెళ్ళాడి, అతని పిల్లల్ని, అతని రాజకీయ స్థానాన్ని భుజానికెత్తుకున్న నమ్మకస్తుడు లోకనాథ౦

వోల్వో బస్సులో “ప్రస్థానం”

మిత్ర (శర్వానంద్): “ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తలదన్నే పాత్రలేదు నాన్నా” లోకనాధం (సాయి కుమార్): “పురాణాల్ని దాటి వచ్చి చూడు. ఇంతకంటే దారుణమైన పాత్రలు కనిపిస్తాయి… ఈ నాటకంలో హీరోలు విలన్లు వుండరు” ప్రస్థానం చి త్రంలో ప్రధాన పాత్రల మధ్య జరిగే సంభాషణ ఇది. నిజంగానే ఈ సినిమాలో హీరోలు విలన్లు అంటూ ఎవరూ లేరు. కేవలం పాత్రలున్నాయి. ఎందుకంటే ఇది కథని నమ్ముకున్న ఓ దర్శకుడి చిత్రం. ఆ రకంగా దేవ కట్ట

సినిమా పిచ్చోళ్ళ కోసం ఓ పిచ్చ సూపరు సినిమా

సినిమా ఇలా తియ్యాలి, అలా తియ్యాలి . ఈ సీను అలా తీసుండాల్సింది. నేనైతే ఇలా తీస్తాను. మనందరం అనే మాటలూ , వినే మాటలే ఇవి. కానీ అసలు సినిమా “తీయడం” అంటే ఏమిటి? కాన్సెప్టు నుండి తెర మీది చిత్రం వరకూ సాగే ప్రస్థానంలో ఒక అతి ముఖ్య ఘట్టం : షూటింగ్. కథ వ్రాసుకోవడం , సంభాషణలూ , స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడం ,బడ్జెట్ చూసుకుని, నటీనటులు, లొకేషన్ల ఎంపిక అన్నీ అయ్యాక