Menu

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ.

సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం. స్వశక్తి మీద విశ్వాసం. ప్రతిభ మీద అపారమైన గౌరవం. అన్నింటినీ మించి, స్నేహశీల స్వభావం. దేవకట్టా గురించి తెలుసుకోవాలంటే ఇంతకుమించి ఏమీ చెప్పనక్కరలేదు. ఈ మధ్యనే నవతరంగం టీం దేవకట్టాను కలిసి తన గురించి, తన సినీప్రస్థానం గురించీ, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించింది. ఆ వీడియో ఇంటర్వ్యూ మీ కోసం…

ఇంటర్వ్యూ చేసిన వారు: కత్తి మహేష్ కుమార్

కెమెరా: రంజని శివకుమార్

ఎడిట్: వెంకట్ శిద్దారెడ్డి

ఎక్విప్ మెంట్: నవతరంగం

కృతజ్ఞతలు: శర్వానంద్,అరిపిరాల సత్యప్రసాద్

6

15 Comments
  1. chaitanya April 26, 2010 /
  2. Arun April 26, 2010 /
  3. సుజాత April 26, 2010 /
  4. Ali April 26, 2010 /
  5. ram April 26, 2010 /
  6. Sharath Chandra April 26, 2010 /
  7. New April 27, 2010 /
  8. u April 27, 2010 /
  9. sen April 27, 2010 /
  10. శ్రీకాంత్ April 28, 2010 /
      • srikanth April 29, 2010 /
  11. sreenivas pappu April 29, 2010 /
  12. Trivikram G July 31, 2011 /
  13. ashok June 4, 2012 /