Menu

Monthly Archive:: April 2010

ఉట్టే స్వర్గం:ప్రస్థానం

(ఈ సమీక్షలో సినిమా కథలోని కొన్ని కీలక దృశ్యాలను వెల్లడించడం జరిగింది. పాఠకులు జాగ్రత్త వహించగలరు.) మొదటిగా నవతరంగంఫై చిన్న సమీక్ష. మీడియా ఒక బఫూన్ని కూడా గ్రేట్ పొలిటీషియన్ చేయగలదు. కాని మీడియా ఒక సాధారణ సినిమాని గొప్ప సినిమా చేయలేదు. తాత్కాలికంగా సొమ్ములు రాబట్టుకోవటానికి, అవార్డ్స్ రాబట్టుకోవటానికి హెల్ప్ చేయగలదు అంతే. అలా చేయటం వలన మీడియా నష్టపోతుంది. ఈ సినిమా ఇప్పుడున్న పిచ్చికి మందు…ఇది చూడకపోతే చాలా మిస్ అవుతారు…లాంటి బోలెడు మాటలతో

ప్రైవేట్ లెస్సన్స్ – ఒక ‘కల్ట్’ సినిమా

1988-89 లో అనుకుంటాను మా చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా చిన్న టౌన్లలో అర్లీమార్నింగ్ షోలూ (ఉదయం 8.45) ఈవెనింగ్ షోలూ (సాయంత్రం 5.00) మొదలయ్యాయి. ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ, మామూలు నాలుగాటల సినిమా ఏదైనా మెయిన్ స్ట్రీం సినిమా వేసి, ఈ ఖాళీసమయాన్ని చిన్న నిడివి ఉండే ఇంగ్లీషు సినిమాలతో నింపేవాళ్ళు. అంటే రోజుకు ఆరుషోలన్నమాట. ముఖ్యంగా ఈ షోలు శుక్ర,శని,ఆది వారల్లో అంటే వారాంతరాలాల్లో ఎక్కువగా ఉండేవి.  జాకీచాన్ సినిమాలు, షావోలిన్ కుంఫూ సినిమాలు, ఇంకా

ప్రస్థానం సమీక్షల పోటీ విజేతలు

ప్రస్థానం సినిమాని ప్రమోట్ చెయ్యడానికి మేము సైతం..అంటూ మా స్థాయిలో నిర్వహించిన సమీక్షల పోటీ నేటితో ముగిసింది. ఈ పోటీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ముందుగా అనుకున్నట్టుగా రోజుకి కనీసం ఐదు సమీక్షలు వస్తేనే ఈ పోటీ నిర్వహిద్దామని అనుకున్నప్పటికీ ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎంత బాగా సినిమాని సమీక్షించారని తెలుసుకోవడం కాకుండా మరింతమంది చేత సినిమా చూపించి వారి వ్రాసిన సమీక్షల ద్వారా ఇంకొంత మంది ప్రేక్షకులను ప్రస్థానం సినిమా చూసేలా

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవ కట్ట (వీడియో) ఇంటర్వ్యూ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా.  కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న తెలుగు పరిశ్రమ, అగాధపు అంచులు అందుకుంటున్న ఈ తరుణంలో వచ్చిన ఒక చల్లని తెమ్మెర దేవ కట్టా.  సంచలనాల్ని నమ్మే ప్రరిశ్రమలో స్వయంకృషిని నమ్ముకునొచ్చిన కార్యశీలి దేవ. సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం.

ప్రస్థానం-My view-గురు చరణ్

అసలు సినిమాలు ఎందుకోసం చూడాలి ? అని అడిగితే, కాలక్షేపం కోసమని, వినోదం కోసమనీ సగటు ప్రేక్షకుడు అభిప్రాయం చెబుతాడు. దానికి మించి ప్రేక్షకునికి ఒక అనుభూతి, ఒక అవగాహన, ఒక ఇంగిత జ్ఞానాన్ని ఇనుమడింపజేయడం ఒక బాధ్యతాయుతమైన చిత్రం చెయ్యాల్సిన పని. ఈ మధ్యకాలంలో అవి కరువైన తెలుగు సినీ పరిశ్రమలో కంచెలు తెంచిన అతికొద్ది చిత్రాల్లో ఒకటి ‘ప్రస్థానం’. ఈ చిత్ర దర్శకుడు దేవ కౌషిక్ కట్టా ఇంతకు ముందు తీసిన ‘వెన్నెల ‘