సినిమా రచన పై హైదరాబాద్ లో వర్క్ షాప్

chp_pen_film1


సినిమా కథ,స్క్రీన్ ప్లే గురించి పది రోజుల వర్క్ షాప్ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ నవతరంగంతో కలిసి నిర్వహించనుంది.

ఏప్రియల్ ఐదవ తేదీన ప్రారంభమయ్యే ఈ వర్క్ షాప్ లో రచన, దర్శకత్వ రంగాలలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా
వివిధ కథన రీతులనూ,మెలకువలనూ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ డైరక్టర్ వి బి చౌదరి వివరిస్తారు.

విబి చౌదరి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధలో స్క్రిప్ట్ కన్సలటెంట్ గా పనిచేస్తున్నారు.కొన్ని చిత్రాలలో స్క్రిప్ట్ నుండీ దర్శకత్వ పర్యవేక్షణ వరకూ ఆయన పనిచేయటం జరిగింది.

ఈ క్లాసులలో సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్, హీరోస్ జర్నీ, సీక్వెన్స్ మెధడ్ వంటి అధునాతన కథా నిర్మాణ విధానాలనూ,క్లాసికల్, ఫ్లాష్ బ్యాక్ వంటి కథన రీతులనూ
చర్చిస్తారు. తెలుగులో స్క్రిప్ట్ రాసే సాఫ్ట్ వేర్ ఉపయోగం, ఆ సాఫ్ట్ వేర్ ను సినిమా నిర్మాణంలో ఉపయోగించుకోవడం వంటి మెళుకువలు నేర్పించడం జరుగుతుంది.

వర్క్ షాప్ ప్రతి రోజూ సాయింత్రం రెండు గంటలు పాటు జరుగుతుంది.

ఆసక్తి గలవారు పూర్తి వివరాలు కోసం 964 228 6216 నంబరు పై సంప్రదించగలరు.

మెయిల్ ద్వారా వివరాలు కోరుకునేవాళ్ళు navatarangam@googlemail.com, admin@navatarangam.com కు మెయిల్ చెయ్యండి.


వి.బి.చౌదరి
డైరక్టర్, స్క్రీన్ క్రాప్ట్,
హైదరాబాద్


ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

2 Comments to “సినిమా రచన పై హైదరాబాద్ లో వర్క్ షాప్”

  • Good one,

    Can some one cover the concepts and post here so that people who are not in HYD can also benifit from this.

  • Nice initiative!
    Yes… వర గారు అన్నట్లు, దీని మినిట్స్ పోస్ట్ చేస్తారా ఎవరన్నా అందులో పాల్గొంటున్న వారు?

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories