Menu

Monthly Archive:: March 2010

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ

డాక్యుమెంటరీ సినిమా-3

చైనా సినిమా – చరిత్ర – దశలు అభ్యుదయ సినిమాలకి అభివృద్ధి నిరోధక సినిమాలకీ ఉన్న సంఘర్షణే చైనా సినిమా చరిత్ర. “పోరాటం – ఓటమి” పోరాటం – ఓటమి – గెలుపు” అన్న మావో సూక్తి చీకటి కోణంలో దాగిన సినిమా చరిత్రను చదవటానికి ప్రేరేపిస్తుంది. చైనాలో 1896 లోనే సినిమా ప్రదర్శింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాతే చైనాలో సినిమాలు తీయడం ప్రారంభించారు. చైనా సినిమా చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇప్పటిదాకా