Menu

Monthly Archive:: March 2010

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారు కాశీనాథుని సరస్వతీ దేవి గారు. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామలా దేవి, గిరిజా దేవి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని ’పెదపులివర్రు’ అనే గ్రామం. మా తాతగారు పరమ నిష్ఠాగరిష్టుడు. మనదేశానికింకా స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన సంఘటన. తాతగారు కాంగెస్ వాలంటీర్లకి భోజనం పెట్టారనే నెపంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్టు

రన్నింగ్ కామెంట్రీ-3D Movies

Avatar VS Dances with Wolves VS Emerald Forest పది సంవత్సరాల క్రితం, అంటే ఇప్పట్లాగా ప్రపంచ సినిమాలు ఎక్కడంటే అక్కడ దొరక్క ముందు హైదరాబాదులో కేవలం సంగీత్, సాయికిశోర్ లాంటి థియేటర్స్ లో మాత్రమే విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలను మిస్సవకుండా చూసే వాళ్ళకు ఎమరాల్డ్ ఫారెస్ట్ అనే సినిమా గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో చూసిన అన్ని సినిమాల్లో ఇప్పటికీ ఎంతో vivid గా గుర్తుండిపోయే సన్నివేశాలు, పాత్రలు ఈ సినిమాలో

రన్నింగ్ కామెంట్రీ-Film makers on Film makers

Film makers on Film makers week ‘లీడర్’ సినిమా గురించి ప్రకాష్ రాజ్:-  దక్షిణ భారత చలనచిత్ర జగత్తులో ఈ వారాన్ని Film makers on Film makers week గా ప్రకటించొచ్చేమో. కొన్ని వారాల క్రితం విడుదలయిన ’లీడర్’ సినిమా చూసిన ప్రముఖ నటుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ స్వచ్ఛందంగా ఈ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ముందుకొచ్చారు. అంతే కాదు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ములను

The real last ditch effort

అవును ఇది నిజంగానే The real ‘last ditch effort’. Last ditch effort అంటే తెలియని వాళ్ళ కోసం; Last-ditch effort: A desperate final attempt, as in We’re making a last-ditch effort to finish on time. This expression alludes to the military sense of last ditch, “the last line of defense.” Its figurative use dates from the early 1800s.

త్రిష – సమంతాల అందమైన గొంతు: చిన్మయి

తమిళంలో ‘విన్నైతాండివరువాయా’, తెలుగులో ‘ ఏ మాయ చేసావో’ సినిమాలు నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షకులందరికీ నచ్చేది హీరోయిన్లు త్రిష-సమంత కు డబ్బింగ్ చెప్పిన గొంతు. ఆ అందమైన గొంతే లేకపోతే కథానాయిక పాత్రలోని సంక్లిష్టత ఎలివేట్ అయ్యుండదనేది సినిమా చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పే విషయమే. ఆ అందమైన గొంతు గాయని “చిన్మయి”ది. ఈ సినిమాల్లో డబ్బింగ్ చెప్పిన అనుభవాల్ని  తన బ్లాగులో ఇలా పంచుకుంది. As always I write about this here only