Menu

Monthly Archive:: March 2010

రన్నింగ్ కామెంట్రీ-Movie Endings

Movie Endings ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్

రోడ్ టు సంగం

ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు. పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని సీన్లలో గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ ని చూడచ్చు. తప్ప మిగతా నటులెవ్వర్ని చూడలేదు. కాని ప్రతీ పాత్ర తీర్చి దిద్దినట్లున్నాయి ఓ ఇంగ్లీష్ సినిమా లోలాగా. పరేష్

నెలవంక (1983)

నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it. చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’, ’చూపులు కలసిన శుభవేళ’ – ఇలా కామెడీలనే గుర్తుపెట్టుకుంటారు. నేను మాట్లాడిన వాళ్ళలో తొంభై శాతం మంది ’నెలవంక’ అన్న ఒక సినిమా ఉంది అంటేనే తెలీదన్నవారు! ఇది జంధ్యాలకి

రన్నింగ్ కామెంట్రీ-Independent Cinema

ఇండిపెండెంట్ సినిమా ఇండీ ఫిల్మ్ మేకరవుదామని కలలు కంటున్న ఒక ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ విషాద గీతం, “ఇండిపెండెంట్ ఇండియా లో ఇండిపెండెంట్ సినిమా కరువాయనే….” అసలు ఇండిపెండెంట్ సినిమా గురించి మాట్లాడం మొదలుపెడతేనే మనం చలన చిత్ర చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి. అందరికంటే ముందు మనందరికీ తెలిసిన ఒకాయన గురించి మాట్లాడాలి. ఆయన పేరు థామస్ ఎడిసన్. ఔను మనందరం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో ఈయన గురించి చదివి ఆయన మీద చాలా గౌరవం పెంచేసుకున్నాం