Menu

Monthly Archive:: March 2010

30 ఏళ్ళ ’మా భూమి’

ఉత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఎన్నటికీ స్థానం కల్పించుకున్న ’మా భూమి’ సినిమా నిన్నటితో ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకుంది. గౌతం ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాత్రం నేటి తరానికి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. కొన్నాళ్ళ పాటు గూగుల్ వీడియోస్ లో ఈ వీడియో చూసే అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం ఇక్కడ మాత్రమే పూర్తి సినిమా లభ్యమవుతోంది. ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా ఈ సినిమా నేటి తరానికి కనీసం DVD

ఒరే కడల్ (2007)… ఒక అనుభవం

నవతరంగంలో ఒక వ్యాసానికి వ్యాఖ్యానిస్తూ, ‘గడ్డిపూలు’ సుజాతగారు మళయాళ సినిమా “ఒరే కడల్” చూసి  నన్ను సమీక్షించమన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వినివున్నా, బలంగా చూడాలనే కోరిక కలగక ప్రయత్నించలేదు. కానీ, సుజాతగారి కోరిక విన్నతరువాత, పనిగట్టుకుని, ఒక మిత్రుడిచేత కేరళ నుంచీ DVD తెప్పించుకుని మరీ చూసాను. తీరాచూసిన తరువాత, ఈ మధ్యకాలంలో, ‘నాక్కొంచెం మతిపోగొట్టిన సినిమా ఇదే’ అని నిర్ధ్వందంగా అనుకున్నాను. ఎవరూ సినిమాగా తియ్యడానికి సాహసించలేని కథ. కష్టమైన కథను వీలైనంత

LSD – హిందీ సినిమా పెద్దమనిషి అయ్యింది !

నిన్నరాత్రి సెకండ్షో చూసొచ్చాను. సినిమా పేరు ‘లవ్ సెక్స్ అన్డ్ ధోకా’. సినిమా ప్రారంభమగానే కాసేపు నవ్వుకున్నాను. తరువాత అబ్బురపడ్దాను… ఫిల్మ్ మేకర్ ఆలోచనను అభినందించాను. సినిమాను ఆనందించాను. సినిమా అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా చప్పట్లు కొట్టాను. కానీ నాతోపాటూ థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టడంతో ఈ సినిమా పవరేమిటో అర్థమయ్యింది. రాత్రి నిద్రపట్టింది. ఇప్పుడే నిద్ర లేచి ఇదొక మాస్టర్ పీస్ అని డిసైడ్ అయ్యాను. మాస్టర్ పీస్ అనగానే

సినిమాదోవకిన్: ఎడిటింగ్ గురించి మరి కొంత సమాచారం

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. గత వ్యాసంలో ఎడిటింగ్ గురించీ, అలాగే దానికున్న విస్తృతార్థం గురించీ తెలుసుకుంటూ వచ్చాము. ఒక దృక్కోణం లోంచీ తీయబడి తెరపై కనబడి ప్రేక్షకునికి చూపబడేదల్లా దృశ్యం కాలేదు (దృశ్యం == filmic object). అది ప్రాణం లేని కట్టె లాంటిది అది కెమేరా

పైరసీ ని పైరసీ చెయ్యొద్దు

నవతరంగం, న్యూస్ టుడే (మార్చి 18,2010): హఠాత్తుగా  యలమంచి రవిచంద్ అనే (అనామక) నిర్మాత పైరసీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష మొదలెడితే పరిశ్రమ పెద్దలందరూ ఘాఠ్ఠిమద్ధత్తునిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం 45 రోజల్లో తమిళనాడు తరహా టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. యలమంచిలి నిరాహారదీక్ష విరమించాడు. “చిన్న నిర్మాత చిత్రసీమకుపట్టిన ఝాఢ్యాన్ని వదిలించాడు.” అని పరిశ్రమ పెద్దలు పొగిడారు. పైరసీ. మన తెలుగు సినిమా ఇండస్త్రీ లోనే కాక యావత్ ప్రపంచం