ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.
Best Picture
-
The Hurt Locker
Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier and Greg Shapiro
Actor in a Supporting Role
-
Christoph Waltz
Inglourious Basterds
Actress in a Leading Role
-
Sandra Bullock
The Blind Side
Actress in a Supporting Role
-
Mo’Nique
Precious: Based on the Novel ‘Push’ by Sapphire
Art Direction
-
Avatar
Rick Carter and Robert Stromberg (Art Direction); Kim Sinclair (Set Decoration)
Costume Design
-
The Young Victoria
Sandy Powell
Directing
-
The Hurt Locker
Kathryn Bigelow
Documentary Feature
-
The Cove
Louie Psihoyos and Fisher Stevens
Documentary Short
-
Music by Prudence
Roger Ross Williams and Elinor Burkett
Film Editing
-
The Hurt Locker
Bob Murawski and Chris Innis
Foreign Language Film
-
The Secret in Their Eyes (El Secreto de Sus Ojos)
Argentina
Directed by Juan José Campanella
Makeup
-
Star Trek
Barney Burman, Mindy Hall and Joel Harlow
Music (Original Song)
-
Crazy Heart
“The Weary Kind (Theme from Crazy Heart)”
Music and Lyric by Ryan Bingham and T Bone Burnett
Short Film (Animated)
-
Logorama
Nicolas Schmerkin
Short Film (Live Action)
-
The New Tenants
Joachim Back and Tivi Magnusson
Sound Editing
-
The Hurt Locker
Paul N.J. Ottosson
Sound Mixing
-
The Hurt Locker
Paul N.J. Ottosson and Ray Beckett
Visual Effects
-
Avatar
Joe Letteri, Stephen Rosenbaum, Richard Baneham and Andrew R. Jones
Writing (Adapted Screenplay)
-
Precious: Based on the Novel ‘Push’ by Sapphire
Screenplay by Geoffrey Fletcher
Writing (Original Screenplay)
-
The Hurt Locker
Written by Mark Boal
రవి says:
ఒహో అలాగా!
G says:
అవతార్ ఆస్కార్ మిస్ కాలేదు. ఆస్కారే అవతార్ ని మిస్సయింది
అబ్రకదబ్ర says:
గాంధీగారికి నోబుల్ బహుమతి రాకపోయినంత మాత్రాన ఆయనకి పోయిందేమీలేనట్లే, అవతార్‌కి ఆస్కార్ రాకపోయినంత మాత్రాన ఆ సినిమాకి పోయిందేమీ లేదు. ఇరవయ్యేళ్ల తర్వాత – సినిమా చరిత్రని మలుపు తిప్పిన చిత్రంగా – అవతార్‌ని అందరూ గుర్తుంచుకుంటారు. హర్ట్ లాకర్ ఎందరికి గుర్తుంటుంది?
I’m not saying Avatar should win because it’s more popular. I’m wondering if The Hurt Locker really deserved this award. ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు ఇంకేవన్నా ఉన్నాయా?
నాకు తెలిసి ఒకటుంది.
ఈ రోజు (మార్చ్
వందవ ప్రపంచ మహిళా దినోత్సవం.
నిన్న (మార్చ్ 7) 82 ఏళ్ల అకాడమీ అవార్డుల చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఓ మహిళా దర్శకురాలు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో అవార్డులు సాధించిన దినం.
ఇది కాకతాళీయమా?
అకాడమీ ఇలాంటి ఆశ్చర్యకరమైన పనులు చెయ్యటం ఇదే మొదటిసారి కాదు. 2001లో డెంజిల్ వాషింగ్‌టన్‌కి ఉత్తమ నటుడిగా అవార్డిచ్చిన ఏడాదే (which he definitely deserves), పనిలో పనిగా మరో నల్లజాతి మహిళకీ ఉత్తమ నటి అవార్డిచ్చేస్తే పోతుందన్న ఆలోచనతో అదే ఏడాది Monster’s Ball లో ప్రదర్శించిన సాదా సీదా నటనకి గానూ Halle Berryకి కూడా ఓ అవార్డిచ్చేసి విమర్శకులతో కనుబొమలెగరేయించిన చరిత్రుంది వాళ్లకి.
G says:
రైఠో!
రవి says:
@అబ్రకదబ్ర: ఇటువంటి చిల్లర విషయాలు అవార్డులను ప్రభావితం చేసేటప్పుడు, ఆ అవార్డుల గురించి హైపెందుకు? పట్టించుకోవడమెందుకు? డిస్కసనెందుకు? కామెరూన్ కొస్తే ఏంటి? ఆడి పెళ్ళాం కొస్తే ఏంటి?
అబ్రకదబ్ర says:
@రవి:
సై-ఫై సినిమాలంటే అకాడమీకి ఎప్పుడూ చిన్నచూపే. ఈ ఎనభై రెండేళ్లలోనూ ఉత్తమ చిత్రంగా అవార్డొచ్చిన సై-ఫై సినిమా ఒక్కటీ లేదు. దాన్ని మార్చగలిగినోడు కేమరాన్ ఒక్కడే అని మాలాంటోళ్ల ఆశ. ఐతే ఈ సారీ ఆ ఆశ నిరాశే
కళని కళగా చూడాలంటారు పెద్దలు. సై-ఫై సినిమా ఐనంత మాత్రాన ఉత్తమ చిత్రం కాకూడదనుందా? ఎప్పుడూ భావోద్వేగాల సినిమాలకే అవార్డులీయాలా?
బ్రహ్మానందం says:
ఈసారి కొన్ని అవార్డులు నిరాశ పరిచాయి. హర్ట్ లాకర్ ఎన్నికవడానికి కారణం ఇరాక్ వార్ పై చేసిన చిత్రం. అమెరికన్లకి వార్ సిండ్రోమ్ అంతర్లీనంగా చాలా ఎక్కువ. బహుశా అదొక కారణం కావచ్చు. ప్రతీ ఏటా జనవరిలో ఎ.బి.సి, ఎన్.బి.సి వాళ్ళు క్రితం ఏడాది వచ్చిన సినిమాలపై రాంకింగ్ ఇస్తూ ఓ కార్యక్రమం వస్తుంది. వాటిలో అవతార్ నాలుగో స్థానంలో ఉంటే, హర్ట్ లాకర్ అయిదవ స్థానంలో ఉంది. ప్రషస్ రెండో స్థానంలోనూ, జూలీ అండ్ జూలియా మూడో స్థానంలోనూ ఉన్నాయి. మొదటి స్థానం “అప్” కి ఇచ్చారు. నేనూ అప్ వస్తుందనే అనుకున్నాను. అలాగే బెస్ట్ యాక్ట్రస్ గా ప్రషస్ లో నటించిన ఆమెకు వచ్చుండాల్సింది.
G says:
The Hurt Locker చెప్పుకోదగ్గ సినిమానే. రాత్రే కాస్త గ్యాన్ అయింది. కానీ, ఆస్కార్ రావటం మాత్రం అది మహిళా దినోత్సవమనే కారణం మాత్రం తీసిపారవెయ్యలేము. యాదృచ్ఛికం ఎంత మాత్రం కాదు. అవతార్ పోటీలో లేనప్పుడు ఆ సినిమాకు వచ్చి ఉంటే అప్పుడు డిజర్వ్డ్ విన్నర్ అనవచ్చు. సినిమా చాలా బాగా తీయబడింది. అదీ ఒప్పుకోవాలి. కానీ, అవతార్ చాలా బాగా తియ్యబడిందని ఎవరూ చెప్పక్ఖర్లే. ఎందుకంటే చెప్పాల్సినవసరం లేనంత బాగా తియ్యబడింది కదా
నాకర్థం కాని విషయం ఒకటుంది. అన్ని శాఖలను సమన్వయం ఏసుకుని అంతటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు కామెరాన్. సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులొఆయంటే అది కేవలం కామెరాన్ ఊహ. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లోలా దర్శకత్వమొక్కటే కాదు. ‘కామెరా’న్ కి కూడా విజువల్ ఎఫెక్ట్స్ లో పట్టుంది. అతని ప్రమేయం లేందే అవతార్ అంత గొప్ప విజువల్స్ తో వచ్చి ఉండేది కాదు. మరి అన్ని శాఖలను సమన్వయం ఏసుకున్న కామెరాన్ ఉత్తమ దర్శకుడెందుకు కాలేక పోయాడు?
ఇరాక్ యుద్ధం, మహిళా దినోత్సవం, ఇంకా ఇంకా ఇంకింకా కారణాలు తప్ప వేరే ఏమీ లేవు.
కామెరాన్ భార్య, కామెరాన్ భార్య అని అన్ని సార్లు చెప్తున్నారు… ఇంతకీ ఆవిడ హర్ట్ లాకర్ దర్శకురాలా? లేక కామెరాన్ భార్యా? అంటే ఆస్కార్ వచ్చినా ఆమె కామెరాన్ భార్య అనే తప్ప వేరే గుర్తింపు ఉండదా? అక్కడే తెలిసిపోవటంలే? హర్ట్ లాకర్ గొప్పతనం…
*** *** ***
కీబోర్డ్ మ్యాపింగు పెట్టమని ప్రార్థన.