Menu

30 ఏళ్ళ ’మా భూమి’


ఉత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఎన్నటికీ స్థానం కల్పించుకున్న ’మా భూమి’ సినిమా నిన్నటితో ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకుంది. గౌతం ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాత్రం నేటి తరానికి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. కొన్నాళ్ళ పాటు గూగుల్ వీడియోస్ లో ఈ వీడియో చూసే అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం ఇక్కడ మాత్రమే పూర్తి సినిమా లభ్యమవుతోంది. ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా ఈ సినిమా నేటి తరానికి కనీసం DVD రూపంలోనైనా లభ్యమవుతుందని ఆశిస్తూ….30 ఏళ్ళ ’మాభూమి’ అంటూ టివిలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం….

7 Comments
  1. Faustin Donnegal March 24, 2010 / Reply
  2. Sreenivas Paruchuri March 24, 2010 / Reply
  3. రమణ March 24, 2010 / Reply
  4. Krishna Reddy March 24, 2010 / Reply
    • ramana March 26, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *