|
హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్
ఛ ఈ వయసులో కార్టూన్/యానిమేషన్ సినిమాకి ఒక్కడినే వెళ్ళటం ఏమిటి అనుకున్నా. యుఎస్ న్యూస్ లో రివ్యూ బాగుండటం పైగా నా ఫ్లయ్ ట్ కి చాలా టైం ఉండటం తో సర్లే పద అనుకుని ఈ సినిమాకు వెళ్ళాను. 3డి అనుకుని వెళ్ళా కాని ఆ ధియేటర్ లో నార్మల్ ఫార్మాట్ లోనే చూడాల్సి వచ్చింది. అద్బుతం అమోఘం అని చెప్పక తప్పదు. చాలా రోజుల తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుని [...] |
|
సినిమా రచన పై హైదరాబాద్ లో వర్క్ షాప్
సినిమా కథ,స్క్రీన్ ప్లే గురించి పది రోజుల వర్క్ షాప్ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ నవతరంగంతో కలిసి నిర్వహించనుంది. ఏప్రియల్ ఐదవ తేదీన ప్రారంభమయ్యే ఈ వర్క్ షాప్ లో రచన, దర్శకత్వ రంగాలలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా వివిధ కథన రీతులనూ,మెలకువలనూ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ డైరక్టర్ వి బి చౌదరి వివరిస్తారు. విబి చౌదరి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధలో స్క్రిప్ట్ కన్సలటెంట్ గా పనిచేస్తున్నారు.కొన్ని చిత్రాలలో స్క్రిప్ట్ నుండీ దర్శకత్వ పర్యవేక్షణ వరకూ [...] |
|
చిత్తూరు నాగయ్య
“చిత్తూరు నాగయ్య” పాత తరం వారికి పరిచయం అవసరం లేని పేరు. నేటి తరం వారికి పెద్దగా తెలియని పేరు.. పేరు విన్నాం మనిషి గుర్తు లేడు అనేవారికోసం ఈ వ్యాసం లో ఆయన ఫోటో కూడా పెట్టాను. ఆయన పేరు కూడా వినని వారికోసం ఆయన గురించి తెలుగు వీకీపీడియా వారి పరిచయ వాక్యాలు “చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక [...] |
|
సెవెన్ సమురాయ్-ఒక సమాలోచనం-3
మొదటి భాగం రెండవ భాగం చిత్రీకరణ ముందటి రెండు వ్యాస భాగాల్లో కథ, పాత్రలూ, పాత్ర చిత్రణ ఎలా ఈ సినిమాని బలోపేతం చేశాయో పరిశీలించాం. కాయితం మీద కథ, స్క్రీణ్ ప్లే రాసుకోవడం ఒక యెత్తు, దాన్ని సమర్ధవంతంగా తెర కెక్కించడం పూర్తిగా ఇంకో యెత్తు. ఈ సినిమా తీసేప్పటికే కురోసావా మంచి దర్శకుడిగా, కనీసం జపాన్‌లో, మంచి పేరే సంపాయించాడని వ్యాసం మొదట్లోనే చెప్పాను. తన చిత్రీకరణ ప్రతిభని ఈ సినిమాలో ఉపయోగించాడో ఈ [...] |
|
సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షా
దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను “స్పర్ష్” (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు. చాలా నచ్చింది నాకా సినిమా!. ఆ సినిమాలో అంధుడైన స్కూల్ ప్రిన్సిపాల్ గా నసీరుద్దిన్ షా నటన గురించి (దాన్ని నటన అనొచ్చా?)ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ తరువాత వదలకుండా నసీరుద్దిన్ షా నటించిన సినిమాలు చాలా వరకూ చూస్తూనే వున్నాను. అతని నటన ఎందుకో నటనలా అనిపించనే అనిపించదు. నిజంగా ఆ పాత్ర [...] |
|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 2
మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము ఎదుర్కొని [...] |
|
అకిరా కురోసావా-Crows
Van Gogh తెలుసా? ఆయన పెయింటింగ్స్ చూశారా? ఆయన పెయింటింగ్స్ లోని రంగుల రంగుల ప్రపంచంలోకి నడిచి వెళ్ళే అవకాశం లభిస్తే? అవకాశం లభించాలే కానీ ఎవరు కాదంటారంటారా? అయితే అకిరా కురోసావా తన చివరి చలనచిత్రం ’డ్రీమ్స్’ ద్వారా అలాంటి అవకాశాన్నే మనకి కలుగచేశారు. బహుశా కురోసావా సినిమాల్లోకెల్లా అత్యంత కలర్ ఫుల్ మరియు వైవిధ్య సినిమా ’డ్రీమ్స్’. తన జీవితంలోని కలల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఎనిమిది లఘు చిత్రాలుగా రూపొందించారు కురోసావా. [...] |
|
రషోమన్-అసలు కథ
పరిచయం: రషోమన్ సినిమా గురించి నవతరంగం పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ [...] |
|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1
సెవెన్ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...] |
|
సినిమాదోవకిన్: ఫిల్మ్ సినారియో గురించి
వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం యొక్క స్వేచ్ఛానువాద ప్రయత్నమిది. ఇంతకు మునుపు ఈ పుస్తకపు జర్మను అనువాదమునకు ఇచ్చిన ముందు మాటలో ఎడిటింగు గురించి చెప్పిన సమాచారాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిల్మ్ టెక్నిక్ విభాగం లో ఇచ్చిన పరిచయ వ్యాసంలో లో చెప్పిన మాటలను చూద్దాము. *** *** *** సాధారణంగా ప్రొడక్షన్ ఫర్ముల (లేదా నిర్మాతల) వద్దకు వచ్చే సినారియోలు ఒక [...] |
|
And the award goes to…
గత సంవత్సరం ఫిభ్రవరిలో కరీంనగర్ నందు జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ క్రింది గైడ్ లైన్స్ తయారు చేసాము. [...] |
|
విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్
ఈ నెల 19,20,21 వ తేదీలలో కరీంనగర్ లోని ఫిలిం సొసైటీ లో నిర్వహించిన మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. నవతరంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం వి రఘు గారు, ప్రముఖ నటులు కాకరాల, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ తో బాటు నేను కూడా పాల్గొన్నాను. మొదటి రెండు రోజులు దాదాపు పది గంటల పాటు చలనచిత్ర నిర్మాణం లోని వివిధ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |