Comments on: పాటల పారడీ

By: శ్రీనివాసమౌళి
@రమణ మూర్తి  gAru..

mI comment ippuDE cUstunnAnu anDi.. nEnu pErkonna pATala prEraNalu.. paiDi paala gaaru vrAsina “telugu sinimA paaTa caritra” anE pustakam lOni 251 page nunci quote cEyabaDinavi.. aa pustakam prastutam naa vadda lEdu.. mIku available unTE cadavanDi. exact gaa yE song nunci prEraNO naaku gurtu lEdu.

By: రమణ మూర్తి
@ Srinivasa Mouli garu:

Can you please name the original song for “Nee Chelimee Nede Korithini”  (Aaraadhana)?

- Murthy

By: తాడేపల్లి హరికృష్ణ
క్షమించండి: నాలా దీర్ఘవ్యాఖ్యలు రాసేవాళ్ళకి ఈ చిన్న చిన్న Comment Boxలు సరిపోవు. అంచేత అసలు సందర్భం కొరవడింది. ఇది NaChaKi గారి సవాలుకి ప్రతివ్యాఖ్య:

>> 1950-’80 లో వచ్చిన “మంచి” పాటలతో. నేను 1980-2010 మధ్య వచ్చిన “మంచి”

>> పాటల చిట్టా తయారు చేస్తా. ఇంకా వ్రాయక ముందే చెబుతున్నా… మీరు వ్రాసిన పాటలకు తూగే సంక్యలోనే

>> నేను వ్రాస్తా.

- తాడేపల్లి హరికృష్ణ

By: తాడేపల్లి హరికృష్ణ
NaChaKi గారు ఈ మాట ఏ విశ్వాసంతో అంటున్నారో కొరుకుడు పడటం లేదు. 1954 మొదలుకుని 1960 (కొంచెం అటుగా 1964) వరకూ వున్నా దశకం తెలుగు సినిమా చరిత్రలో, ఇంకా సంగీతంలో,  స్వర్ణయుగం. ఈ దశకంలో వచ్చిన ఏ ఒక్క 3 సంవత్సరాల పాటలు లిస్టు కట్టినా చాలు. 80 దశకానికివ్వల వచ్చిన పాటలన్నిటికీ చిరస్థాయిగా దీటు. ఈ సవాలు ఎదుర్కోవడం చాలా సులువు. నచకీ గారికి నేను మరో సవాల్ విసురుతాను. 80 దశకానికివ్వలి పాటలన్నీ లిస్టు కట్టి వాటిల్లో ఎంతశాతం ఇంకా ప్రాచుర్యంలో వున్నయో కూడా గణించండి. అలాగే 54-64 దశకంలో వచ్చిన పాటల్లో ఎంతశాతం ఇంకా ఆదరణలో వున్నాయో లెక్కించండి. ఇంకా ఎన్ని పూర్వపు బాణీలు, ఎన్ని పాశ్చాత్య బాణీలు (pop, rock, blues, rap, disco వగైరా వగైరాలు) 1990 తర్వాత వచ్చిన పాటల్లో మక్కికి మక్కీ కాపీకొట్టబడి తెలుగు, హిందీ బాణీల్లోకి వచ్చిచేరుతున్నయో కూడా లెక్కకట్టండి. దేవిశ్రీప్రసాద్, కీరవాణి, రహ్మాను వగైరా ఆధునికులందరూ ఈ కాపీ రోగానికి అతీతులు కారు. ఏటొచ్చీ ఈ బాణీచౌర్యం ఉభయసంస్కృతులతోనూ మంచి పరిచయం ఉన్నవారికి తప్పతెలీని చౌర్యం.

సంగీతం పూర్తిగా అభిరుచికి సంబంధించిన విషయం. రాగము, తాళము, లయ, భావము, గాత్రమాధుర్యమూ, భావప్రకటనా, ఇవేవీ లేకున్నా తన్మయింపజేయగల్గడం ఇవన్నీ సంగీతప్రమాణాలనుకుంటే, అవన్నీ ఉన్నంత మాత్రాన ఏదీ మంచి సంగీతమైపోదు. అంచేత మరొకరి అభిరుచితో నేను వాదించను. కానీ ప్రాచుర్యం, ప్రజాదరణా (popularity), చెరగని స్మృతీ ప్రమాణాలుగా ఎంచుకుంటే “పాత”  పాటలదే గెలుపు. “పాత” అనే మాటకి విరామచిహ్నాలెందుకు పెట్టానంటే – పాతకొత్తలు గోడమీద వున్న కాలెండరు గళ్ళని బట్టి కాకుండా, వినే వారి మనస్సునెలా తాకుతున్నదనే దాన్ని బట్టీ వుంటుంది. నా వరకైతే ఘంటసాల, లీల పాతాళ భైరవిలో పాడిన “హాయిగా మనకింకా స్వేచ్చగా” పాట సాకీ వింటుంటే ప్రతీ ఒక్కసారీ మొదట సారి వింటున్నట్టే వుంటుంది. ఇది మచ్చుకి మాత్రమే ఉదహరిస్తున్న పాట. [న్యూటన్ గారు గురుత్వమున్నదని చెప్పి 400 ఏళ్ళవుతున్నా, ప్రతి వస్తువు కదలికలోనూ అది నిత్యనూతనంగా ఆవిష్కరింపబడుతున్నట్లే  ]

1980 దశకానికివ్వల మంచి పాటలు రాలేదనీ, లేవనీ నేననను. కానీ మీ సంఖ్యామానంలో కొంచెం కొరవేనని నా నమ్మకం.

- తాడేపల్లి హరికృష్ణ

By: శ్రీనివాసమౌళి
@విష్ణుభొట్ల లక్ష్మన్న గారు: చాలా చక్కటి,చిక్కటి  వ్యాసం …బాగున్నది చాలా.. ఇంత లోతైన విశ్లేషణ ఈ మధ్య చదవలేదు ..నెనెర్లు! ఇంకా ఉంటే మాకు తెలియజేయగలరు

By: శ్రీనివాసమౌళి
ప్రస్తుత పాటలపై మంచి అవగాహనే ఉన్నది..

@ఇప్పుడు కొత్త కలాలు తెలుగులో మెల్లగా పుజుకోవటం వల్ల కొద్ది కాలంలో పాటలు మంచి భావంతో ఉంటాయి అనే నమ్మకం కలుగుతూంది

కొత్త కలాలు రావటం మంచిగా వ్రాయగలగటం మచిదే… కొత్తగా వచ్చేవారు ప్రస్తుత తరం(వేటూరి,సిరివెన్నెల,చంద్రబోస్,భువన చంద్ర,జొన్నవిత్తుల,వెన్నెలకంటి) వంటి వారిని తలదన్నేలా వ్రాసి ముందు ముందు బాగు చేస్తారు అనుకోవటం మాత్రం నిజమయ్యే సూచనలు కనపడటం లేదు నాకు

@ఈ కాలం సినిమా పాటల్లో పద్య సాహిత్యం సున్నా

నిజానికి ఇది నిజం కాదు… అక్కడక్కడా పద్యాలు వస్తున్నాయి కానీ …ఆల్మోస్ట్ సున్నా అనుకోవచ్చు

యమదొంగ సినిమలో… శ్రీకరాకారుండ భీకరాకారుండ..(జొన్నవిత్తుల) …చత్ర పతి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ పాట అగ్ని స్కలన మరియు భక్తి రస ప్రధాన చిత్రాల్లో అక్కడక్కడా పద్యాలు వస్తూనే ఉన్నాయి.

నిజానికి పాటల కేస్ లో జరుగుతున్న పొరపాటు వినియోగం పద్యాలలో జరగటం లేదు… లేకపోతే ఆర్య గాడు …అనినం గన్నులు జేవురింప అధరంబల్లాడ అని పద్యం పాడితే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది  (jus kidding)

కేవలం “సరిగమ పదని” అక్షరాలతో   “మామా మామా పామా దరి దానిని గని…పద పదమని”… అంటూ సాగే క్లిష్టమైన ప్రయోగాత్మక పద్యం వ్రాసిన జొన్నవిత్తుల వంటి వారు అందుబాటులోనే ఉన్నారు…పద్య రచన అవసరమైన సందర్భాలు లేవు..

By: శ్రీనివాసమౌళి
చాలా మంది గీతరచయితల(సినారే,ఆరుద్ర,ఆత్రేయ,సముద్రాల) పాటల కలక్షన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి… గీత రచయితలే వ్రాసినవి

కొమ్మకొమ్మకో సన్నాయి(వేటూరి)…

సిరివెన్నల తరంగాలు..కళ్యాణ రాగాలు.. శివదర్పణం (సిరివెన్నెల)

కానీ పైడిపాల గారి పుస్తకం చాలా చాలా చక్కగా ఉంది …

ఎంకి పాటలు… జానపద పాటలు..పల్లె పాటలు లాంటివి చాలా ఉన్నాయి

తెలుగు సాహిత్యం పై కూడా ఆధునిక అంధ్ర సాహిత్యం(సినారే) మొదలైన చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిలో నామమాత్రంగానే సినిమా సాహిత్య ప్రస్తావన ఉంటుంది..

మ్యూజికాలజిస్ట్ రాజా(హాసం) గారి ఆర్టికల్స్ కూడా బాగుంటాయి..

ఐతే పైన చెప్పిన చాలా పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేవు…కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్తితి ఉంది

By: శ్రీనివాసమౌళి
బాబ్బాబు గారు,ఫ్రీ గా డౌన్‍లోడ్ చేసుకుటున్నారు కాబట్టి ఇది చాలు అనటం అంత కరక్ట్ కాదండి..

@వెంకట్ గారు…

నిజమే adjust ఐపో! పెట్టింది తిని ప్లేట్ కడుక్కో..అని ఎవరైనా అంటే అది తప్పే!… ప్రతి వారూ తమకు సాధ్యమైనంత మంచి కళావస్తువును తయారు చెయ్యటానికి నిజాయితీగా కృషి చెయ్యాలి..

అన్ని పాటలకూ పాతపంధాలో సంగీతం అద్దటం అంత నప్పదు కానీ.. మెలొడీ లకు పాతవాటిలో ఉండే కమ్మదనం ఉండేలా చేస్తే బాగుంటుంది…నాకు సంగీతం పై పరిజ్ణానం పరిమితం కాబట్టి ఇంకా ఎకువ చెప్పలేను…

By: వెంకట్ ఉప్పలూరి
బాబ్బాబు గారు, మాకు ఎంతో అవకాశం ఉన్నా ఈ రోజు వరకు పాటలు డౌన్ లోడ్ చెయ్యడం అనేది ఎరగను. కొన్ని వందల ఆడియో సిడిలు కొన్నాను మా అవిడ తిడుతున్నా వినకుండా. చూస్తే మీరొక పాటల రచయిత లేక సంగీత దర్శకుడో అనిపిస్తోంది. బాగున్నా బాగులేకపోయినా సర్దుకు పోవాల్సిన అంత అవసరం ఉందంటారా!!! మీరు ఇచ్చే 100 రూపాయల టికెట్ లోనే కాదు మేమిచ్చే 15 డాలర్ల టికెట్ లోను మీరు చెప్పిన ఖర్చులు రాబట్టుకునే అవకాశం ఏలాను ఇస్తున్నాం గదా.

By: hero
well said nachaki…i strongly agree wid u…these ppl think that old is gold and everytime old has more craze than present one…

and he s commentin on rehman’s music …the lyrics in boys were assum…vanapamulu, puttagodugulu shows the different angle in writin lyrics…

and even more yuvan shankar, harris jayraj’s song lyrics sounds much more better than above told “mooga manasulu” etc…lyrics…