Menu

Monthly Archive:: February 2010

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా

ఇష్కియా : ఆకర్షణ – ప్రేమ – మోసం

హిందీ సినిమా మారిపోయింది. ఎదిగిపోయింది. తనదైన శైలిలో హాలీవుడ్ కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఈ మాటలకు సాక్ష్యం “ఇష్కియా”. గత సంవత్సరం ‘కమీనే’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన విశాల భరద్వాజ్ నిర్మాతగా అభిషేక్ చౌబే అనే నూతన దర్శకుడు తీసిన చిత్రమిది. ఖాలూజాన్: తుమ్ నే ఏ క్యూ కియా? ముఝే వజహ్ జాన్నా హై” –  నువ్వెందుకిలా చేసావు? నాకు కారణం కావాలి. కృష్ణ: “ఇష్క్ బేవజా హోతీహై” – ప్రేమకు