Menu

Monthly Archive:: February 2010

ఆస్కార్ అవార్డులు, 2010-నామినేషన్స్

Best Motion Picture of the Year Avatar (2009): James Cameron, Jon Landau The Blind Side (2009): Gil Netter, Andrew A. Kosove, Broderick Johnson District 9 (2009): Peter Jackson, Carolynne Cunningham An Education (2009): Finola Dwyer, Amanda Posey The Hurt Locker (2008): Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier, Greg Shapiro Inglourious Basterds (2009): Lawrence Bender Precious:

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం. మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు

పాటల పారడీ

ఎన్నో చిత్రాలు వస్తున్నాయి పోతున్నాయి. కొన్ని రోజులు తర్వాత కధలూ, సినిమా పేర్లు మర్చిపోతున్నాము. కాని మంచి పాటలను మాత్రం నెమరు వేస్తూనే ఉంటాము. కొన్ని పాటలు దశాబ్దాలు గడచినా కమ్మగా పాడుకుని ఆనంద పడతాము. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. సలలిత రాగ సుధా(నర్తనశాల).. నీలీల పాడెద దేవా (మురిపించే మువ్వలు) వివాహ భోజనంబు (మాయాబజార్) ఇది మల్లెల వేళ యని (సుఖదుఖాలు) కళ్ళలోకళ్ళు పెట్టి చూడు (భలేమాష్టారు)మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ (రాము) గోదారి

“రాక్ స్టార్” మ్యూజిక్ ఆల్బం రూపకర్త నవీన్ దలవాయ్ తో ముఖాముఖి

సా‍ఫ్ట్ వేర్ ఇంజినేర్ నవీన్ దలవై తన తొలి ప్రయత్నం ”రాక్ స్టార్” ఆడియో ఆల్బమ్‍తో ఇప్పటికే బాగా ప్రాచూర్యుం పొందుతున్నారు. ఇటీవలే లహరి ఆడియో కంపెనీ ”రాక్ స్టార్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని త్వరలోనే ఈ ఆల్బమ్‍ని మన ముందుకు తీసుకురానున్నది. కమ్మని గీతాలు, ఫ్రెష్ వాయిస్, ఉన్నతమైన ప్రొడక్షన్ ప్రమాణాలు ”రాక్ స్టార్” ఆల్బమ్ విజయానికి వెన్నుముకలు. సంగీత సరస్వతి ఇళయరాజా ”రాక్ స్టార్” పాటలు విని నవీన్‍కు మంచి భవిష్యత్ వుందని కొనియాడారు.