Comments on: “రాక్ స్టార్” మ్యూజిక్ ఆల్బం రూపకర్త నవీన్ దలవాయ్ తో ముఖాముఖి

By: Hazarathreddy
Asome popsong.Ithink telugu music needs this trend.Go head.And rock.Some more team work need.Al the best.

By: pragnya
A well coordinated interview !All the songs are properly

based on melody ,rhythm and are harmoniously blended with

a deep voice.

i wish u all the luck.

By: సుబ్రమణ్యం
రెడ్డి గంటాగారు…

నే చెప్పిన పాతల్లో సంబంధం ఏమిటో వివరంగానే వ్రాసాను. టైటానిక్ థీమ్ సాంగ్ బాణీను ఈ పాత మొదటి ఇన్‍స్ట్రుమెంటైజేషన్‍ను పక్కపక్కన్ పెట్టి మరీ వినండి.

ఇక “ఔను నిజం” పాట.. “అతడు”లోనిది… ఆ స్ట్రింగ్స్ పూర్తిగా అవే.

http://www.youtube.com/watch?v=UGvFSRt8Y1Q  please check thw way it begins in 30secs to 40secs time and compare it with the above song of originality you are mentioning.

నేను తెలుగులో ఇంగ్లీషు మిక్స్ చెయ్యొద్దు అనలేదు. కానీ దానికీ ఒక పద్ధతి ఉంది. రూల్స్ ఉన్నది బ్రేక్ చెయ్యడానికే అయినా దానికీ ఒక పరిథి ఉంటుంది. ఒక పాటలో ఎన్ని రూల్స్ బ్రేక్ చేసినా ఖచ్చితంగా సంగీతపరమయిన గ్రామర్‍ పరిధిలోనే జరుగుతుంది.గ్రామర్ పాటించకపోవడాన్ని బ్రేక చెయ్యడం అని కవరప్ చేయడమెందుకు ?

“అతడు పాటకు, రాక్ స్టార్ సాంగ్ కు సంబందం ఏంటో నాకైతే అర్ధం కాలేదు” అన్నారు.. నాకూ అదే అర్థం కాలేదు.

ఇళయరాజాగారు కొనియాడటం గురించి… సినిమా ఇండస్ట్రీలో ఏ వ్యక్తీ దర్శకుడూ / నటుడూ / సంగీత దర్శకుడూ..సాటి కళాకారుడి కళ గురించి ముఖం మీద తప్పుగా చెప్పడు.

ఏ ఆడియో సభ అయినా తీసుకోండి… ఇద్దరు ముగ్గరు వచ్చి ఆహా ఓహో అనడం చాలా పరిపాటి.

ఒక ఆడియో కంపెనీ కొనుక్కోవడం గురించి…  ఎన్నో పాటల్లో ఇదీ ఒకటి అని కొనుక్కుంటుంది .అదేమయినా ఐఎస్సై స్టాంపా ? ఆల్బమ్ చేసిన ప్రతివారూ ఏదో ఒక కంపెనీ చేతిలో దానిని పెట్టగలుగుతారు. లహరి కాకపోతే సుప్రీమ్ కాకపోతే మధుర కాకపోతే… ఎన్ని లేవు?!

“ఒక ఔత్సాహిక యువకుడు ఎంతో స్పూర్తితో, ఎన్నో అడ్డంకులు ఎదురుకొని, ఎన్నో సంవత్సరాలు కష్టపడి తన కలని నిజం చేసుకున్న రాక్ స్టార్ ని హృదయ పూర్వకంగా అభినందించాలి…”      ఈమాట గురించే నేను చెబుతున్నాను… ఉద్దేశ్యం మంచిదయినా , ప్రయత్నం ఎంతటిదయినా…. కళలో ఒరిజినాలిటీనే చివరకు గెలిచేది . ఒకవేళ తెలిసి కొట్టిన కాపీలు కాక, తెలియక జరిగిన అనుసరణ / అనుకరణ అయినప్పటికీ… వినేవారి దృష్టిలో మాత్రం అవి కాపీలే. ఇదే సైటులో ఎప్పుడో నల్భయ్యాభయ్యేళ్ళ క్రితం వొచ్చిన పాత తెలుగు పాటలనే ఎక్కడ నుంచి స్ఫూర్తి / కాపీ కొట్టారో వెతికి పడుతున్న పని జరుగుతున్నప్పుడు , గొప్పగొప్ప సాహిత్యవేత్తలు వ్రాసిన పాటలలోనూ తప్పులు వెదికేంత విశాలభావాలు ఉన్నప్పుడు… మీ పాట గురించి మాత్రం ఒక్క మాట నెగిటివ్‍గా అనకూడదు అనడం ఏమిటి ??

అంటే మీ ఉద్దేశ్యం ఎంతో వ్యయప్రయాసలకోర్చి చేసిన ఆల్బమ్ కాబట్టి మేమంతా తప్పనిసరిగా ఆహా ఓహో అని పొగడాల్సిందేనా ? విమర్శను రైట్ స్పిరిట్‍తో తీసుకుంటే మరోసారి అద్భుతాలు చేయొచ్చు, లేదు నేను పాదిందే పాట నేను చెప్పిందే కళ అంటే ఇక వినడానికి , కామెంట్ చేయడానికి ఇంకెవ్వరూ అవసరం లేదేమో.

By: Keshavcharan
నా postలో చిన్న సవరణ, రెండవ paraలో ‘రెండు సార్లు వాడాక’ కాదు ‘రెండు సార్లు విన్నాక’

By: Keshavcharan
ఈ పాట బాగోలేదు. ఆల్బం ఎలా ఉందో మరి తెలియదు. సంగీతం బాగానే ఉంది. కానీ మొదలయిన చోట నుండి ఎటు వెళ్ళిందో అర్థంకాలేదు. 2-3 సార్లు విన్నాక అర్థమయ్యింది. ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుంటే let it be, ఈ మధ్యన రెహమాన్ పాటలు కూడా ఇలాగె పది సార్లు వినమని force చేసేలా ఉన్నాయి.  .

సాహిత్యం అంటారా. అసలు ఇందులో సాహిత్యం ఏది ? పాట రెండు సార్లు వాడాక కూడా ఎక్కడ తెలుగు వాడారో ఎక్కడ english వాడారో సరిగ్గా తెలియలేదు. ఇదే మార్పు అంటే పాట అనే పదానికి వేరే పేరు పెట్టుకోండి.

నవీన్ గారి audience తెలుగు వారు అయితే, feedback వినే ఉర్దేశం ఉంటే అతనిని rendering మీద concentrate చెయ్యవలసినదిగా మనవి. మొదటి సారి నాకు యే ముక్కా పూర్తిగా అర్థంకాలేదు. అలాగే అమెరికా పైత్యాన్ని ఇక్కడ వాడవద్దు. వాళ్ళు ‘ give them ‘ ని  ‘ give ‘em ‘ అన్నట్టు ఈ పాటలో కూడా ‘ఏమైందో ఈ వేళ’ లో ‘ఈ’ మింగేసి ‘ఏమైందో వేళ’ అని పాడేసారు. ఇది అస్సలు బాగొలేదు.

By: Chaitanya
Very nice interview and I really like the song.  The quality is good and the music is excellent.  Better than most of the contemporary telugu movie songs.

By: arangi
I like the songs..Very high quality and nice voice..

By: Chaitanya
Nice Interview and very nice song.  Better than many of the contemporary telugu movie songs.

By: రెడ్డి గంటా
సుబ్రమణ్యం గారు,

కేవలం ” మనవాడు ” కదా అనే ఒక్క కారణంతో మీ కామెంట్స్ కు విమర్శ చేయడం లేదు.. సంగీత పరిఙ్ఞానం ఎంతో ఎక్కువ వున్న ఇళయరాజా గారు ఈ ఆల్బం ని కొనియాడారు… టైటానిక్ థీంకు, అతడు పాటకు, రాక్ స్టార్ సాంగ్ కు సంబందం ఏంటో నాకైతే అర్ధం కాలేదు… రాక్ స్టార్ ఆల్బం లో అన్ని పాటలు ఒరిజినల్స్.. ఒక ఔత్సాహిక యువకుడు ఎంతో స్పూర్తితో, ఎన్నో అడ్డంకులు ఎదురుకొని, ఎన్నో సంవత్సరాలు కష్టపడి తన కలని నిజం చేసుకున్న  రాక్ స్టార్ ని హృదయ పూర్వకంగా అభినందించాలి… రాక్ స్టార్ పాటలు లో ఉన్న సత్తా గమనించే లహరి ఆడియో డిస్ట్రిబ్యూషన్ కి ముందుకు వచ్చింది..

ఆర్ట్ ఫార్మ్ లో రూల్స్ ఉంటాయి..దేనికో తెలుసా? బ్రేక్ చేయడినికి.. తెలుగు పాటలో ఇంగ్లీష్ మిక్స్  చేయడం తప్పు అవ్వదు..అదో డిఫ్ఫరెంట్ స్టైల్ అవుతుంది… మార్కెట్ లొనికి వచ్చాక మంఇ విజయం సాధిస్తుందని మనమందరం ఆశిద్డాం..

By: సుబ్రమణ్యం
మనవాళ్ళు ఎవరయినా సినిమాల్లో కానీ , మరే ఇతర కళల్లో కానీ ఎదగడానికి ప్రయత్నిస్తుంటే సాటి తెలుగువాడిగా మనకు చేతనయింత సహాయం చేయాలి. కనీసం మెచ్చుకుని ఉత్సాహపరిచినా చాలు. కానీ , కేవలం ” మనవాడు ” కదా అనే ఒక్క కారణంతో వాళ్ళు చేసే తప్పులను చూడనట్లు ఉండడం ఇంకా తప్పు. ఆ తప్పు నేను చేయదలచడం లేదు. సదుద్దేశ్యంతో చేస్తున్న ఈ విమర్శను నవీన్‍గారూ , రెడ్డి గంటాగారు , నవతరంగంవారూ అర్థం చేసుకుని ఆ లోపాలను సరిదిద్దుకుంటారని ఆశిస్తూ…. ఈ విషయాలు పేర్కొంటున్నాను :

౧. నాకు తెలిసిన సంగీత పరిఙ్ఞానం ( అది తక్కువే అయినా)తో అర్థమయ్యింది ఏమిటంటే , పాట టైటానిక్ థీమ్ సాంగ్‍తో మొదలయ్యి , మణిశర్మ అతడు చిత్రంలో చేసిన “ఔను నిజం” స్ట్రింగ్స్‌తో మిక్స్ అయ్యి , కౌబోయ్ మ్యూజిక్‍లో కలిసి…పూర్తి స్వర సంకరం అయి , అది కూడా చాలా దారుణమయిన కాపీ (ప్లేగియారిజమ్ అనొచ్చు ) లా సాగింది.

ఇలా కాపీలు కొట్టడమేనా సంగీత దర్శకత్వం ?

౨. సాహిత్యం. చెప్పేందుకు ఏమీ లేదు. ఏ చెత్త తెలుగు సినిమాలో నిరర్థదాయకమయిన ఏ పాటకూ తీసిపోనంతగా ఉంది. పోనీ అటువంటీ భావమయినా సరిగా వ్యక్తీకరించారా అంటే అదీ లేదు. తెలుగూ ఇంగ్లీషుల సంకరానికీ ఒక పద్ధతి లేదూ?!!ఏదో ట్రెండు అలా ఉంది కదా అని చరణాల్లో ఒక లైను తెలుగు వెనుక ఇంగ్లీషు ! హతవిధీ . మధ్యలో ర్యాప్..ఇక నే చెప్పలేను.

ఇంతకీ నాకొక ధర్మ సందేహం. ఒక చిన్నపాటి కథలా , ఒక అమ్మాయిని కలిసినట్లు , తన స్వీట్‍స్మైల్‍ను మెచ్చుకున్నట్లు ఉన్న భావంలో..హఠాత్తుగా ” అయామ్ ఎ రాక్‍స్టార్ ..లవ్ మీ లవ్ మీ ” …ఏమిటిదీ ?? హీరో సాంగా ?? ఈ మ్ధ్య మా తెలుగు తల్లికీ పాటలో లీడర్ లీడర్ అని వినిపిస్తున్నట్లు… ??

౩ . పాట చిత్రీకరణ. అమెరికాలో వీడియో చిత్రీకరణ ఆషామాషీ కాదు చాలా ఖరీదయిన వ్యవహారం అంటే ఏమిటేమిటో ఊహించుకున్నా. ఒక హ్యాండీక్యామ్‍వంటి కెమెరాతో ( ఖచ్చితంగా చెప్పలేను కానీ ఫిలిమ్ స్టాక్ మీద తీసిన వీడియో కాదని మాత్రం ఖచ్చితం ) రికార్డింగ్ రూములో , అదేదో గొప్ప వస్తువయినట్లు మైకునూ, దాని నీడనూ, పాటగాడి పెదాల టైట్ క్లోజప్పులూ, అతగాడి నీడనూ , అతని బెల్టునూ… ఎమిటిది ?? నేను ఎన్నో అబ్సర్డ్ మ్యూజిక్ వీడియోలు చూసాను కానీ … ఇది ఏ మాత్రం తెలుగుతనం లేని సరిగాచేయని అబ్సర్డ్ వీడియో అనుకుంటున్నాను. సరిగ్గా గమనిస్తే పాటలో…. “లిప్ సింక్” కూడా లేదు. మ్యూజిక్ వీడియోలో, అదీ పాటగాడు పాడుతున్నటట్లు చిత్రీకరించినప్పుడు లిప్ సింక్ లేకపోవడం ఏమిటి ! అమెచ్యూర్ కంటే తక్కువ స్థాయి.

౪. గాత్రం. ఎవరి గొంతు వారికి గొప్ప. ఇన్ని కంగాళీ విషయాలున్న పాటలో నవీన్‍గారి గాత్రం సరిగా ఉన్నదో లేదో చెప్పలేను. కానీ తెలుగు యాస మాత్రం , ఖూనీ.  ఇదే సైటులో ఇంకొక వ్యాసంలో తెలుగు పాటల్లో సాహిత్యం, ఉచ్చారణ సరిగా లేవని చెబుతున్నప్పుడు సదరు నిర్వాహకులు ఈ పాటను ఎందుకు క్షమిస్తున్నారు ? అసలు చరణంలో ఏమిటీ ఉఛ్చారణ ??!!

ఉత్సాహం గొప్పదే. ఆవేశం మంచిదే. కానీ అవన్నీ సరి అయిన దారిలో వినియోగించినప్పుడే ఫలితం. మరోసారి అయినా మీ శక్తియుక్తులను సరి అయిన పంధాలో నడుపుతారని ఆశిస్తున్నాను.