లక్-లఘు చిత్రం

luck

ఔత్సాహిక దర్శకులను ప్రోత్సాహించడంలో నవతరంగం ఎప్పుడూ ముందుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నవతరంగంలో మన రాష్ట్రానికి చెందిన ఔత్సాహిక దర్శకులు నిర్మించిన కొన్ని లఘు చిత్రాలను నవతరంగంలో ప్రదర్శించాము. ఈ ప్రయత్నంలో భాగంగానే నవతరంగం పాఠకుడు గిరి రూపొందించిన లక్ అనే ఒక చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము.

ఈ లఘు చిత్రాన్ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు గిరి గారికి తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

9 Comments to “లక్-లఘు చిత్రం”

  • ఆలోచన చాలా బాగుంది. హై ఆన్ కాన్సెప్ట్. టేకింగ్ లో ఎడిటింగ్ లో ఉన్న తెలియనితనం వలన ఎక్కడ కమ్యూనికేట్ కాకుండా అయిపోతుందేమో అనుకున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఫిల్మ్ కి చాలా హెల్ప్ అయ్యింది.

    మొదట్లో వాయిస్ ఓవర్ character narrative లాగా మొదలై, క్రియేటివ్ డివైజ్ గా సంతరించుకున్న తీరు బాగుంది. ముఖ్యంగా టెలివిజన్ నుంచీ వస్తున్న diegetic sound ని వాయిస్ ఓవర్ యొక్క nondiegetic sound తో కలగలిపి ironic counterpoint చెప్పిన తీరు అభినందనీయం.

    మీరు conscious గా చేశారో లేక accidental గా చేశారో తెలీదుగానీ,ప్రస్తుతం నవతరంగంలో జరుగుతున్న voice over చర్చలకు మంచి ఉదాహరణని జతచేశారు. చాలా మంచి ప్రయత్నం.

  • Great concept, kudos!!

  • Nice concept & well executed. I appreciate the effort gone into making a thought into a visual. Congratulations.

  • Its a video comment on the current political situation in the state.
    Nothing more than that. I feel.

  • Cool concept and excellent script for current situation.

  • Suuuuuuuuuper…

    Mr Giriగారు,
    మీకు ఈ Concept కి ఎక్కడి నుంచి వచ్చిందీ..కాస్త చెబుతారా..?

  • నవతరంగం వీక్షకుల స్పందనలకు ధన్యవాదాలు.

    >>>మీరు conscious గా చేశారో లేక accidental గా చేశారో తెలీదుగానీ,ప్రస్తుతం >>>నవతరంగంలో జరుగుతున్న voice over చర్చలకు మంచి ఉదాహరణని జతచేశారు. >>>చాలా మంచి ప్రయత్నం.

    accidental గానే చేయడం జరిగింది.

  • Good thought translated into good shot. your ‘play’ on the screen is superb. keep your camera cap open for ever.

  • oh ,

    how u handle the story is good, i like it very much

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories