Menu

నేనే హీరో-మీరు కూడా కావొచ్చు.


సినిమా హీరో అవ్వాలనుకుంటున్నారా?
ఛాన్స్ దొరకటం లేదా?
ఎవడో ఛాన్స్ ఇవ్వటం ఎందుకండీ…
లీడర్ సినిమా క్లైమాక్స్ కంటే ఇంకా భారీ లెవల్లో మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీస్తే ఏమైనా అభ్యంతరమా?
ఖర్చంటారా? ఓ పెద్దగా ఏమీ కాదండీ…ఒక పది నిమిషాల పాటు ఇంటర్నెట్ మీద కూర్చుంటే ఎంతవుతుందో అంతే!

నమ్మరా? అయితే ఈ కింద వీడియో చూడండి.

మీరు కూడా ఇలాంటి వీడియోలో భాగం కావాలనుకుంటే http://en.tackfilm.se/ దర్శించండి.

2 Comments
  1. hero February 25, 2010 /