Comments on: డాక్యుమెంటరీ సినిమా-1

By: మేడేపల్లి శేషు
జ్యోతిగారిది మంచి ప్రయత్నం. జయధీర్ తిరుమలరావు గారి వంటి మేధావి రచనను నవతరంగంలో చదవటం మంచి అవకాశం. డాక్యుమెంటరీలు అనగానే, ఎప్పుడో చిన్నప్పుడు సినిమా హాళ్ళలో సినిమా ప్రదర్శనకు ముందు ఫిల్మ్స్ డివిజన్ వారు వేసేవే గుర్తుకు వస్తాయి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.  కాని కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రం ఇప్పుడు డాక్యుమెంటరీల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. PSBT (Public Service Broadcasting Trust), Magic Lantern ఫౌండేషన్, WWF (World Wide Fund for Nature), TERI (The Energy and Resources Institute)  వీటిలో కొన్ని. PSBT డాక్యుమెంటరీలు దూరదర్శన్ నేషనల్ చానల్లో ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారమవుతున్నాయి కూడా. అలాగే అశోక్ పట్వర్ధన్ వంటి ప్రసిద్ధ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నిర్మించిన ‘జంగ్ ఔర్ అమన్’, ‘రామ్ కే నామ్’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు, బహుమతులు అందుకున్నాయి. కాని, వీటి గురించి జనసామాన్యంలో ఉన్న అవగాహన గాని, వాటిపట్ల ఆదరణ గాని ఆశించిన స్థాయిలో లేని మాట నిజమే. ఎన్ని  సమస్యలపైన ఎటువంటి కథాచిత్రాలు వచ్చినా, డాక్యుమెంటరీ చిత్రాలు వీటికంటే వాస్తవికతను కళ్ళకు కట్టినట్టుగా ప్రతిబింబిస్తాయనేది నిజం. స్లం డాగ్ మిలియనీర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడే, ‘స్మైల్ పింకీ’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. ‘ ‘గ్రహణం మొర్రి’ అనే పెదవుల వైకల్యంతో పుట్టే పిల్లల గురించి మంచి అవగాహనతో తీసిన చిత్రం అది. కాని ‘స్లం డాగ్ మిలియనీర్’ చిత్రానికి లభించిన ప్రజాదరణ వెల్లువలో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అలాంటి డాక్యుమెంటరీలను ప్రభుత్వమే చొరవ తీసుకుని సినిమా హాళ్ళలో ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. ఈరోజే ‘హిందూ’ పత్రికలోని Friday Review లో ఇప్పుడు వస్తున్న బాలీవుడ్ చిత్రాల గురించి ఒక వ్యాసం చదివాను. బాలీవుడ్ ప్రతి సంవత్సరం ఒక కొత్త రకమైన జబ్బుతో బాధపడే వారిగురించి చిత్రాలు నిర్మిస్తున్నదని, ఆ సినిమాల్లో ఆ జబ్బు గురించి పరిష్కార మార్గాలు సూచించటం కాకుండా, కేవలం ఆ పాత్రలపట్ల సానుభూతి సృష్టించి డబ్బులు దండుకునే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారని, ఆ వ్యాధులతో బాధపడేవారు ఆ చిత్రాలు చూడాలంటేనే భయపడుతున్నారని పేర్కొన్నారు. ‘స్మైల్ పింకీ’ వంటి చిత్రాలు ఇలా కాకుండా, సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నాయి. ప్రధానంగా ఇదే కథా చిత్రాలకు, డాక్యుమెంటరీ చిత్రాలకు ఉన్న తేడా. జయధీర్ గారి పుస్తకంలో ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుస్తాయని ఆశిస్తాను.

By: Keshavcharan
చాలా బాగుంది వ్యాసం. మన రాష్ట్రంలో ఈ డాక్యుమెంటరీ సినిమాలని విస్తృతం చెయ్యాలి. ఇలాంటి videoలని న్యూస్ చానళ్ళు ‘నేరాలూ ఘోరాలు, ఊడలమర్రి’ లాంటి వాటికి వాడుకుంటున్నారు.

ఒకప్పుడు సినిమా హాళ్ళలో సినిమాకి ముందు చిన్న చిన్న దాక్యుమెంటరీలు వేసే వారు (యువ చిత్ర ప్రదర్సనకి ముందు నేను ‘కలరీపయట్టు’ మీద దాక్యుమెంటరీ చూసాను). ఇప్పుడు అవి కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకే పరిమితం అయిపోయాయి.

By: K మహేశ్ కుమార్
చాలా మంచి వ్యాసపరంపర. ప్రజాఉద్యమాలలో డాక్యుమెంటరీల పాత్ర అత్యంత కీలకమైనది. ఆ పరిణామాన్ని రాజకీయప్రక్రియలో భాగంలో అర్థంచేసుకోవడం చాలా ముఖ్యం. ఆ perspective ను అందించే వ్యాసాలు జయధీర్ గారు తెలుగులో రాయడం వాటిని జ్యోతిగారు నవతరంగం కోసం పొందుపరచడం ముదావహం.

By: ramana
Excellent. I can’t wait for the rest. Thanks for Jythigaru for taking the trouble to type this.