Comments on: ముగ్గురు మూర్ఖులు

By: Krishna chaitanya allam
బహుషా నాకొక్కడికే కావచ్చు సినిమా నచ్చనిది. అందరూ పుస్తకం చదివే ఉంటారు. పుస్తకం లో భావుకత ఉంది, సినిమాలో అది కరువయ్యింది అని చెప్పట్లేదు. పుస్తకం నుండి సినిమాని మలచడం కష్టమయిన పనే. కానీ పుస్తకం ఏ విధంగా సినిమాలాగా రూపాంతరం చెందింది అని ఆలోచించుకుంటే, మరీ అంత అద్బుతమేది కనబడలేదు నాకు. పుస్తకంలో మాధవన్ పాత్రకి దగ్గరగా రచయిత మనస్తత్వం ఉంటుంది కాబట్టి, రచయిత అతన్ని కథానాయకున్ని చేస్తాడు.  అందులో కనిపించే సిన్సియారిటీ హీరోయిక్ ఎలిమెంట్స్ కలిపేటప్పటికి ఆ రకంగా కమర్షియలైజ్ అయిపోతుంది. Ryan ని రాంచో గా మార్చి హీరో ని చేసి అతనికి కొండంత బాధ్యత ఆపాదించాలి. ఆ బాధ్యతలోనే, సినిమా డబ్బులు వెనకేసుకునే ఎలెమెంట్స్ అన్నీ కలిపెయ్యాలి అనుకున్నాడు దర్శకుడు. మున్నా భాయ్ సక్సెస్ ఫార్ములా ఉండనే ఉంది. ఫీల్ గుడ్ ఫార్ములాని ఎలాగోలా కలిపి సినిమాని నడిపించే మార్పులవి. అన్నీ అతికినట్టు కనిపించాయి. కథలోని ఎఫ్ఫెక్ట్ అంతా సినిమాటిక్గా తయారయింది, సినిమా అంతా too predictable, too obvious గా తయారయ్యింది అనిపించింది. అన్నీ ఎక్కడో చూసినట్తో, చదివినత్తో అనిపించాయి ప్రతీ జోకులు. పెద్దగా ఆస్వాదిన్చాలేకపోయా, లోపం నాలోనేనేమో. cant help it.

By: MADHU
telugu lo type kavalante meru http://www.lekhini.org loki velithe pakkana toolbox lo a english kodite a tleugu vastundo tool box lo vuntundi. meru pina english lo kodite kinda telugu lo vastundi. danni copy chesi ikkada pettadame

By: mahesh
Dear friends – idi five point some one ane novel copy.. last lo konchem extra story add chesaru.. actula ga novel is 100 times better than movie.. it s avery funny and interesting novel. please read that novel..

By: టి.యస్.కళాధర్ శర్మ
అందరూ బాగా వుందంటుంటే సి.డి. వేసుకుని సినిమా చూశా. బాగుంది. ఎందుకంత సూపర్ హిట్ అయిందో మాత్రం అర్ధం కాదు. పాంట్లు విప్పే సన్నివేశాలు,బాత్ రూం సన్నివేశాలు

అంత అవసరమా అనిపిస్తుంది. సినిమాను తీయాలంటే చంద్ర గారి సలహా ప్రకారం సిద్దార్ద,అల్లరి నరేష్,ఆ తర్వాత ఎవరున్నా ఒకటె. అభిమాని గారి సంభాషణలు ఆయనకు మంచి భవిష్యత్తు వుందనిపిస్తూంది. స్క్రీన్ ప్లే బాగుంది గాబట్టి సినిమా బాగుందనిపిస్తూంది. కరీనాకపూర్ ఉద్దరించిందేమీలేదు.

By: Chandritha
సూపర్! మీకు డైలాగ్ రైటర్ గా మంచి ఫ్యూచర్ వుందనిపిస్తుంది.

By: Ashok
Worst fellow of the Century.

By: venkataramana
బాగున్నాయి

By: hero
me the future telangana hero

By: hero
nuvvu matram cinemalloki raku babu…batiki potaam janalu

By: రామ
చాలా బాగున్ది. (ఇక్కద తెలుగు లొ type చెయ్యదమ్ ఎలాగొ ఈ జన్మలొ నాకు తెలిసెట్టఉ లెదు!!)  F12 magic!