Menu

Monthly Archive:: January 2010

Invictus

Invictus– అతడి ప్రజలు నాయకుణ్ణి కోరుకున్నారు. అతడు అజేయుడ్ని ఇచ్చాడు. నెల్సన్ మండేలా గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1995 రగ్బి ప్రపంచ కప్ మరియు స్ప్రింగ్ బోక్స్ (సౌతాఫ్రికా రగ్బీ జట్టు పేరు) చుట్టూ తిరిగే చిత్రం ఇది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వుత్సవాలలో మంచి పేరు సంపాదించింది. ఒక పుస్తకం (జాన్ కార్లిన్ “ప్లేయింగ్ ది ఎనిమి“ ఆధారం చేసుకుని తీసిన చిత్రం ఇది. నెల్సన్ మండేలా గా మోర్గాన్ ఫ్రీమన్, స్ప్రింగ్ బోక్స్