Comments on: పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

By: వర ప్రసాద్
http://www.sitasingstheblues.com లి౦కులో చూడ౦డి

By: Keshavcharan
నేను నవతరంగానికి కొత్త నాకు ఈ సైట్ చాలా బాగా నచ్చింది. ఈ కథనం చూసి సీత సింగ్ ది బ్లూస్ చూడాలనిపించి చూసాను.

చిత్రం చాలా కొత్తగా ఉంది. చాల కష్టం, రామాయణం ఒక కొత్త కోణం లో చూపించటం చాలా బాగా నచ్చాయి.

నేను రామాయణం చదవలేదు, తెలిసింది అర-కొర జ్ఞానమే. కాని నమ్ముతాను… అది prejudice కావచ్చు కాని వేటికి దూరంగా ఉండాలి, వంటి బుద్ధులని ఈ హిందూ mythology కొంత మేరకు నేర్పిందనే చెప్పాలి. అది నాకెంతో మానసిక ప్రశాంతత, జ్ఞానం ఇచ్చింది.  ఇందులో రామాయణాన్ని రాముడి తత్వాన్ని తప్పుబట్టిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మ సూక్ష్మాల గురించి పస్చ్యత్తులు అర్థం చేసుకున్న రీతి వేరుగా ఉంటుంది.

మన రాస్త్ర గోవర్నరు N.D.తివారి ఎవరితోనో కులికితే రాష్ట్రానికేంటి ? అని అనుకున్నారా ? యథా రాజ తథ ప్రజా అన్నారు కదా ! అలాంటప్పుడు సీతని ఆసరాగా తీసుకొని ప్రజలు పెళ్ళాలని కొడుతూంటే సీతతో కూలంకషంగా చర్చించి బయటకి పంపడంలో తప్పేదైనా ఉందా? అసలు సీత రాముడిని వదిలి వెళ్ళిపోతూ బాధపడిందా అని నా సందేహం.

కథలో చెప్పినట్టే హనుమంతుడితో ఎగిరిపోవచ్చు కదా ! కాని దొంగ పధ్ధతి ధర్మ పధ్ధతి కాదు. అదీ అసలు విషయం.

రాముడు సీత తో కామ్ప్రమయ్జ్ అయ్యి ఉండచ్చు కదా ? రాముడు రావణుడిని చంపి తీసుకొని వెళ్ళాలని ప్రాణాలను ఎసారుగా పెట్టడం సీత తప్పు కాదా, అని నేను అడుగుతా అది తప్పా ?

ఒక సారి ఒక ప్రశ్న ప్రాచూర్యం పొందింది. కంసుడు దేవకీ వాసుదేవులని వేరే వేరే చెరసాలలో పెడితే అసలు ఆ ఎనిమిదవ కొడుకు పుట్టేవాడు కాదు కదా అని. కాని అలా భార్య భర్తలని విడదీయడం (యుగ)ధర్మం కాదు అందుకే అలా చెయ్యలేదు అని తెలిసిన అతను ఈ మధ్యనే చెప్పారు. అలంటి సూక్ష్మమైన విషయాల్ని ఇప్పుడు మెల్లగా కప్పిబుచ్చి పుస్తకాల్లో తేడాగా  రాయటమూ, వారికి అనుగుణంగా రాయటము ఆ విషయం ప్రపంచం అంతటా creativity పేరు మీద అందరికీ చెప్పటము అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది.

అప్పటి కాలం లో స్థితప్రజ్ఞత, అహంభావం వంటి బుద్ధుల మీద ఈ ideal మనుషులు వర్ణింపబడ్డారు.  కాని అవి మన దేశములోనే చాల ఆచారాల్లోనూ, నమ్మకాల్లోనూ మరచిపోయారు.

ఇప్పుడు అది ఈ అర-కొర రీసెర్చ్ తో ప్రపంచం అంతటా చెప్పడం మనకే ఇబ్బందికరం. భవిష్యత్తులో ఎవరి పేరైన రామ్ అని ఉంటే… ఆ చెత్త వెధవ పేరు పెట్టుకుంటావా అని అడిగితే బాగోదేమో !

రామాయణాన్ని ఇలా తనకి అనుగుణంగా వాడుకోవడం నాకు ఎందుకో నచ్చలేదు. దానికి బదులు వేరే కథ ఏమైనా రాస్కోని ఉండవలసింది.

By: Sowmya V.B.
@Abhimani: అన్నట్లు నా విచిత్ర వ్యాఖ్య : మరి, త్రీ ఇడియట్స్ కంటే నాకు రాకెట్సింగ్ బాగా అనిపించింది…అదేమో ఫ్లాపైందే! అని అన్నా! అది విచిత్రంగా అనిపిస్తే నేనేం చేసేది…ఎవరన్నా అనుకునేవే ఇలాంటివి. ఏదో ఒకటి అనాలి కదా అని అంటూ పోతే ఎలాగండీ?

By: Sowmya V.B.
@Abhimani : Thanks!

By: అభిమాని
ఫీలింగ్స్ ని పంచుకోవటానికే ఈ సైట్ ఉన్నది. అలా పంచుకోకూడదని కూడా నేను అనలేదు. కాని three altogether different movies గురించి రాసి మమ్మల్ని గందరగోళం పెట్టకండి అన్నా అంతే. మీరు ఈ మూడు సినిమాల గురించి మూడు వేర్వేరు ఆర్టికల్స్ నిరభ్యంతరంగా రాయండి.

మీ రచన వల్ల నాకు ఎలాంటి అసౌకర్యమూ కలుగలేదు, నా కామెంట్ వల్ల మీకు కలిగినట్లుగా.

మీరు నవతరంగం నిర్వాహకులు కనుక మీరు ఏమి రాసినా వేసుకోవచ్చు. పైగా త్రీ ఇడియట్స్ కంటే రాకెట్ సింగ్ బాగుందనే బహు చిత్రమైన కామెంట్ ఒకటి. (మీ ఇష్టం మీది, నేను కాదనటం లేదు సుమా..)

ఇలాంటి రచన వేరే ఎవరైనా పంపి ఉంటే ప్రచురించే వాళ్ళా? పోనీ నేనే ఒక వ్యాసం రాస్తాను. అదుర్స్, అవతార్, ప్యార్ ఇంపాసిబుల్ … ఈ మూడు సినిమాల మీద నా అభిప్రాయం ఒకే వ్యాసంలో రాస్తా. అవతార్ కంటే నాకు అదుర్స్ బాగా నచ్చింది అని కూడా రాస్తా. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని బోల్డ్ లెటర్స్ లో రాస్తా. మీరు నవతరంగంలొ వేస్తారా? చెప్పండి.

చివరిగా, అయాచితంగా ఒక ఉచిత సలహా. వ్యంగ్యంతో ఎదుటివాళ్ళని ఎగతాళి చేయటంకన్నా సూటిగా సమాధానమిచ్చే అలవాటు చేసుకోండి.

By: కె.మహేష్ కుమార్
@అభిమాని: ఈ వ్యాసం సమీక్ష-అభిప్రాయం అనే పట్టికలో పొందుపరచబడింది. కాబట్టి వ్యాసం యొక్క ఉద్దేశం అర్థంకాలేదనే మీ వ్యాఖ్య అసంబద్ధం.

నవతరంగంలో సినిమాల పట్ల వ్యక్తిగత అనుభూతుల్ని,అభిప్రాయాల్నీ పంచుకోకూడదు అనే నియమం ఏదీ లేదు. నవతరంగం ఒక వేదిక. ఇక్కడ అన్ని రకాలైన అభిప్రాయాలకూ అవకాశం ఉంది.

ఇలా ఒకవ్యాసంలో మూడు సినిమాల గురించి రాస్తే దేనిగురించి స్పందించాలి అనేది చదువరిగా మీ choice. ఇక్కడ అందరు వ్యాఖ్యాతలూ అదేచేశారు. మీరూ అదే చెయ్యండి.

By: సౌమ్య
@abhimani: ఉద్దేశ్యం నాకు అనిపించిన ఫీలింగ్స్ మీ అందరితో పంచుకోడమే. అది వ్యాసం మొదట్లోనే చెప్పను కద. ఇలాంటివి నవతరంగంలో రాయకూడదు అని నాకు తెలీదు. నాకెవరూ చెప్పలేదు. ఇక మీదట రాయను లెండి. తెలిపినందుకు ధన్యవాదాలు. అసౌకర్యానికి క్షమాపణలు. వీలైతే ఇది ఇక్కడి నుండి డిలీట్ చేయమంటారా?

By: sandeep
ఇప్ప్పుడే చూసానండీ sita sings the blues. Marvelous!!

రామాయణం ఇంత ఇంట్రెస్టింగ్గా ఎప్పుడూ అనిపించలేదు.ఈ సినిమా వెనుక కధా,తీసిన విధానం,ఇత్యాది వివరాలు ఎవరికైనా తెలిస్తే పంచుకోగలరు…

By: అభిమాని
ఈ రచన ఉద్దేశం ఏమిటో నాకు ఏమాత్రం అర్ధం కాలేదు.

మీరు ఒక మూడు సినిమాలు చూసి ఉంటే, అవి మీకు ఎలా అనిపించాయో చెప్పాలనుకుంటే మీకో బ్లాగు ఉంటే అందులో రాయొచ్చు కదా.. ఏ మాత్రమూ ఒకదానికొకటి సంబంధంలేని మూడు వేర్వేరు జానర్స్ కి చెందిన సినిమాల్ని ఒకే వ్యాసంలో కలగలిపేస్తే చదువరులు దేని గురించి వ్యాఖ్యానించాలి?

By: శంకర్
@manjula

you can ch to write చ