Comments on: Invictus

By: K మహేశ్ కుమార్
క్లింట్ ఈస్ట్ వుడ్ మొత్తానికి మరో ఆస్కార్ కు రెడీ అన్నమాట. సినిమా గురించి పరిచయం బాగుంది.

By: అభిమాని
రెండో పేరాలో దయచేసి  “ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతూ” అని చదవండి.

ముద్రా రాక్షసానికి క్షంతవ్యుణ్ణి.

By: అభిమాని
ఈ మధ్య నేను చూసిన ఒక అద్భుతమైన చిత్రం ఇది అని చెప్పటానికి ఏ మాత్రం సంశయించను. మొదట ఇది ఒక రగ్బీ పోటీ కథాంశంగా ఉన్న సినిమా అని అనుకుని చూసాను. కాని అంతకంటే ముఖ్యంగా ఇది మండేలా జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా.

మండేలా పాత్రకు రాసిన మాటలు, ఆ పాత్ర చిత్రణ ఆయన వ్యక్తిత్వానికి అడ్డం పడుతూ మనల్ని అబ్బుర పరుస్తాయి. తనని 30 ఏళ్లకుపైగా ఒక ఇరుకు జైలుగదిలో బంధించిన తెల్లవాళ్ళనే తన అంగరక్షకులుగా నియమించుకున్న మండేలా శ్వేతజాతీయులు చూపిన వర్ణ వివక్షని తను చూపి అదే తప్పు మళ్ళీ చేయబోననే సందేశం పంపుతాడు. అధ్యక్షుని కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఈ కొత్త నల్లజాతీయుడి వద్ద తమపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమోనని భయపడితే, వారిలో విశ్వాసం నింపి వారే తన సిబ్బందిగా ఉండాలని, వారందరి సహకారం తనకు కావాలని కోరి వాళ్ళ మనసులు గెలుచుకుంటాడు. స్ప్రింగ్ బోక్స్ రగ్బీ టీం పతాకాన్ని, జెర్సీల రంగులను మార్చేయ్యాలనే నల్లజాతి ప్రజల అత్యుత్సాహాన్ని వారించి ఇది భావోద్వేగాలతో కూడిన అంశం అని, అలా చేస్తే క్రీడాకారులు మానసికంగా దెబ్బతింటారని చెప్పి తన వారిని ఒప్పిస్తాడు. తనవద్ద పనిచేసే ఇంటి పని మనుషులను సైతం వారి పేర్లతో పిలుస్తూ ఒక ఆత్మీయత ఏర్పరచుకుంటాడు. వారు కూడా ఆయనను ఎప్పడూ Mr President అని  కాని, Mr Mandela అని కాని పిలువరు. Madiba అనే ఆత్మీయనామంతోనే సంబోధిస్తారు.

క్షమ, ప్రేమ, సహనం గురించిన ఎన్నో గొప్ప మాటలు ఈ సినిమాలో వింటాం. నిజంగా హృదయం ఉప్పొంగుతుంది. ఈ సినిమా గురించి ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ వ్యాసాన్ని మించినంత వ్యాఖ్య రాస్తానేమో అని భయమేస్తోంది.

ఈ సినిమా నాకు ఎంత నచ్చిందంటే నేనే ఒక వ్యాసం నవతరంగంకి రాద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఇంతలో మీరు రాసారు. చాలా చాలా కృతఙ్ఞతలు.