Comments on: అవతార్-మరోవ్యూ

By: goka nageshwara rao
గ్రాఫిక్స్ వర్క్  చెప్పుకోదగింది  ఖచ్చితంగా చూడవలసిన సినిమా అవతార్

By: Sankar gongati
nothing but hitech video game

By: kiran
wow! one of a kind!

By: sudhakar
నాకైతే ఈ రివ్యూ అంతగా నచ్చలేదు. ఇంకాస్త మెచ్యూరిటీ అవసరం అనిపించింది.

By: నాగన్న
వ్యాఖ్యలకు నెనరులు

By: మణి
http://www.songs-jb.co.cc Plz visit the Blog having NEW TELUGU MOVIES WATCH Online.DOWNLOAD NEW SONGS

By: అవతార్-మరోవ్యూ
[...] టపా పేరుతో నవతరంగంలో నా రివ్యూ ప్రచురించబడింది. వెంకట్ గారికి [...]

By: nagamurali
Sorry, Nitpicking. అవతార్ – అంటే తార నుండి దిగిరావడం అని అర్థం కాదు. అసలు అవతారానికీ మీరన్న ‘తార’ కీ సంబంధం ఏమీ లేదు. సంస్కృతంలో తరణం అంటే దాటడం. దానికి ‘అవ’ అన్న ఉపసర్గ చేర్చి ‘అవతరణం’ అంటే దిగి రావడం అని అర్థం వస్తుంది. (ava- “off, down”). అవతారము అంటే దిగివచ్చినవాడు అని అర్థం. ఈ పదం ‘మరొక రూపం/వేషం’ అన్న అర్థంలో ఇంచుమించుగా స్థిరపడిపోతోంది.

ఎలాగూ కామెంటు రాస్తున్నాను కాబట్టి మీరు అన్న కొన్నిమాటలు నాకు బాగా నవ్వు తెప్పించాయని అనకుండా ఉండలేను.

>>నేను అన్నది మెదడులోని ఒక భావన, గాడిద గుడ్డు అనుకునే సగం జ్ఞానం గల సైంటిస్టులకు ఇది ఒక పాఠం, నేర్చుకునే అవకాశం.

- ఈ సినిమాలో మీరనుకుంటున్న పరకాయప్రవేశం సైన్సు ఫిక్షన్లో భాగమే. లేకపోతే హీరో ‘ఆత్మ’ ఏమన్నా ప్రయాణం చేసి ఆ గ్రహంలో వ్యక్తి శరీరంలోకి దూరినట్టుగా చూపించాడేమో నాకు తెలీదు; నేనీ సినిమా చూడలేదనుకోండి. ఒకవేళ అలా చూపిస్తే అది ఖచ్చితంగా విఠలాచార్య సినిమాయే అవుతుంది. (ఈ మాట మీకర్థం కాకపోతే వదిలెయ్యండి.)

By: Krishna Reddy
మీ రివ్యూ చాలా బాగా వున్నది.ఇప్పటికైనా మానవుడు తన తప్పు తెలుసుకొని ప్రక్రుతితొ సహజీవనమ్ చెయ్యకపొయినట్లైతే వాడికి మనుగడ లేదు.

By: కిరణ్
గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే చెప్పుకోదగింది. కథలో పట్టులేదు. సినిమా చూడలేక మధ్యలోంచే బయటకు వచ్చేసాను. డబ్బులు బొక్క.