Menu

Monthly Archive:: January 2010

1000నవతరంగాలు

నవతరంగం పాఠకులకు, అభిమానులకు, సభ్యులకూ నమస్కారం. పెద్ద పండుగ అయిపోయి మూడు రోజులయింది కానీ నవతరంగంలో మాత్రం ఈ రోజే  పెద్ద పండుగ. నేటితో నవతరంగం లో వెయ్యి వ్యాసాలు ప్రచురించడం పూర్తయ్యింది. దాదాపు రెండేళ్ళ క్రితం అనుకోకుండా వచ్చిన ఒక ఐడియాని నవతరంగం గా రూపొందించి దానిని ఇన్నాళ్ల పాటు విజయవంతంగా నడపగలిగామంటే మీ అందరి సహాయసహకారాల వల్లనే సాధ్యమైందని చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా అందరికీ మా హృదయపూరక ధన్యవాదాలు. నవతరంగం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి ఒక

పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

నాకు సినిమాలకీ దూరం పెరిగి చాన్నాళ్ళైనట్లుంది. అంటే, నేను చూడట్లేదని కాదు. కొత్త సినిమాలు బానే చూస్తున్నా. కానీ, ఏమిటో రాయాలి అనిపించట్లేదు. ఇవాళ ఓ సినిమా చూశాక, నాకెందుకో రాయాలనిపిస్తోంది. ఇటీవల చూసిన సినిమాలు కొన్నింటి గురించీ. పా: జూన్ నుంచి ఎదురుచూస్తూ, ఆఖరికి సినిమా రిలీజైన నెలరోజులగ్గానీ చూడలేకపోయాను. ’చీనీకం’ సినిమా గుర్తొచ్చింది చాలాసార్లు, ఈ సినిమా చూస్తూ ఉంటే. బహుశా, దర్శకుడి శైలి వంటబట్టిందేమో నాకు. ఈ సినిమాకీ, ఆ సినిమాకీ కథాపరంగా

Paranormal activity

Paranormal activity ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు, ” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి. ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య

మహా యోగి

రాసిన వారు: పూర్ణిమ ********************** సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే… (1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు