Comments on: తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

By: విజయవర్ధన్
DVD వచ్చేసింది. మొన్నామధ్య NDTV Lumeireలోనో UTV World MOviesలోనో ప్రసారమయ్యింది. Cinema Paradiso DVD library (హైదరాబాదులో బంజారా హిల్స్ లో వుంది)లో దొరకొచ్చు.

By: K మహేశ్ కుమార్
చాలా మంచి సినిమాని పరిచయం చేశారు. ఎక్కడ దొరుకుతుందో చూసి మరీ…చూసెయ్యాలి.

By: విజయవర్ధన్
మీరు మీ దృక్కోణంలో విశ్లేషించి వ్యాఖ్య పెట్టి వుంటారు. నేను కూడా నా దృక్కోణం వివరించానని అనుకుంటున్నాను. నా జవాబుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే వుద్దేశం లేదండి. మీరన్నట్టు నాకు ఆ comedy అర్థం కాకపోయివుండవచ్చు.

మీరు చెప్పిన వర్మ గారి బ్లాగులో పేర్కొన్న “higher intelligence and intensity” అన్న పదాలనే నేను కూడా వాడటం జరిగింది. అంతే.

By: rayraj
You may be right after all.  Perhaps, we will not be able to understand some native comedy on their own plight. We might need some more background knowledge of the society and its culture. isn’t it?

I hope you have taken my comment in the right spirit. I have not used our general Telugu bloggers tone in the comment and i sense a bit of flinching, in your wording of “higher intelligence “. I liked that you introduced something which I don’t know. And continued to search on it. That’s complement in itself. Please do take it.

“Higher intensity”….ya, i think it is evident from your liking of this movie. So, I DO understand that.

By: విజయవర్ధన్
1. నాకు ఈ సినిమాలో comedy (వుంది కాని) ఎక్కువ కనిపించలేదు. అందుకే నేను వ్రాసింది నా point of view లో వుంది

2. నేను వ్రాసాననే అనుకున్నా.ఐతే నేను వ్రాసినదాంట్లో ఈ విషయం అంత స్పష్టంగా లేదేమో.

“I finished reading Ramu’s latest post in which he quoted a text from “The Afghan”; I was angry with his attitude there. Here, I felt you should take a piece of that advise.”

నాకు వ్రాయటం రాదు. పైగా “higher intelligence and intensity” వర్గానికి చెందినవాన్ని కాదు. మీరన్నట్టు ఆ “piece of that advise” అవసరమే.

“ఎడారి పాట ఎలా ఉంటుంది అని. వేరే సోర్సులేమన్నా ఉంటే, అవీ చెప్పండి.ప్లీజ్!”

నాకు అలాంటి sources ఏమీ తెలీదు.

By: rayraj
ఇప్పుడే IMDBలో, వికీలోనూ చూశాను. మీరు మిస్సైన రెండు ముఖ్యవిషయాలు:

౧. ఇది కామిడీ డ్రామా.  (ఇదివరలో మీ బ్లాగులో చదివినప్పుడు కూడా, నాకు మీ టోన్ మెలోడ్రామాలా ఉంది మరి.)

౨. ఆస అర్జెంటుగా పెళ్ళి చేసుకోకపోతే, తన Ranch కల, ఓ  కలగానే మిగిలిపోతుంది. ఐతే, చుట్టు పక్కల వందమైళ్ళలో, “తుల్పాన్” ఒక్కత్తే పెళ్ళికాని అమ్మాయి. కానీ, ఆ అమ్మాయికి ఇతని “పెద్ద చెవులు” నచ్చలేదని చెప్పి, ఈ పెళ్ళి కుదరదంటూ తుల్పాన్ తల్లిదండ్రులు,సంబంధం మాట్లాడటానికి వెళ్ళిన ఆ ముగ్గురిని తిప్పి పంపేస్తారు.(బహుశా, ఈ సినిమానీ, ఆస పాత్రనీ అర్ధం చేసుకోవడంలో “వంద మైళ్ళలో ఒక్కత్తే పెళ్ళికాని అమ్మాయి” అనేది చాలా కీలకమైన ప్యాక్టనుకుంటున్నాను.)

Just before coming to this, I finished reading Ramu’s latest post in which he quoted a text from “The Afghan”; I was angry with his attitude there. Here, I felt you should take a piece of that advise.

ఇక ఆస పాత్రకీ, డైరెక్టర్ స్వభావానికీ మధ్య ఏదో సామీప్యత కొట్టొచ్చినట్టు తెలిసిపోతోంది. లేకపోతే, నాలుగేళ్ళు తన విజన్ సడలకుంటా ఒక్క సినిమాని చెక్కడం కుదరదేమో!

వికీలో ఇప్పుడే చూశాను :

Upon the film’s initial release in Khazakhstan, at a special screening of 1500 people, although it was praised by the herdsman and rural folk depicted in the film, it was criticized and looked down upon by some Kazakhstan government officials, who felt that the film portrayed an even more degrading picture of Kazakhstan than Borat.

అవార్డు సినిమాల కనీస అర్హత కదా అది!

కానీ ఇది కామెడీడ్రామా అంటున్నారు గాబట్టి, ఓ సారి మీ ట్రైలర్ అన్నా చూడాలి ( మీనింగ్, ఇంతవరకూ ట్రైలర్ చూడటం పడలేదు అని) పైగా ఈ మధ్యే, నాకు ’ఎడారిలోని అందమైన జీవితాన్ని’ సినిమాగా చూడాలనే కోరికపుట్టుంది. స్టీరియోటైపు సినిమాలైతే, ఏడుపు కధలే ఉంటాయి. కానీ అక్కడ మనుష్యులూ వాళ్ళ ఆనందంలో వాళ్ళుంటారుగా! ఆ ఆనందకరమైన విషయాలు ఏంటీ తెలుసుకోవాలనిపించింది…..అంటే, “పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లూ” అన్నట్టుగా, ఎడారి పాట ఎలా ఉంటుంది అని. వేరే సోర్సులేమన్నా ఉంటే, అవీ చెప్పండి.ప్లీజ్!