Menu

Monthly Archive:: December 2009

Luck by Chance – మరో వ్యాసం!

“లక్ బై ఛాన్స్” సినిమా వచ్చినప్పటి నుంచీ చూద్దాం అనుకుంటూ ఇన్నాళ్ళకి చూశాను. సినిమా ఇండస్ట్రీ మీద వచ్చిన కథలు నేను చూసినవి తక్కువే. చివరి సినిమా – “వెళ్ళితిరై” (తమిళం) అనుకుంటాను. అయితే, ఈ సినిమా మాత్రం, నేను చూసిన ఆ తరహా సినిమాలు అన్నింటిలోకీ బాగా తీసినట్లు అనిపించింది. ( ఈ సినిమా గురించి ఇదివరలో రెండు వ్యాసాలొచ్చాయి నవతరంగంలోనే. అయినప్పటికీ, నా ధోరణి నాదే – రాయాలనిపించింది, రాసేస్తున్నా…అంతే) కథ: విక్రం (ఫర్హాన్

తెలుగు చిత్రసీమ ప్రస్థుత పరిస్థితి(ఓ అభిమాని ఆక్రోశం ఆవేదన,నివేదన కూడా…)

1960-70ల దాకా మొదటి రెండో తరం నిర్మాతా దర్శకులు ఉన్నంతవరకూ ఆచితూచి అడుగులేస్తూ చక్కటి అభిరుచితో సమాజం పట్ల బాధ్యతతో నిర్మించిన సినిమాలతో తెలుగు చిత్రసీమని గర్వంగా తలెత్తుకెనేట్టు చేసిన అదే సీమ ఇప్పుడు తెలుగునీ చిత్రజగత్తునీ అంధకారంలో ముంచేస్తోంది. భవిష్య త్తేమిటో తెలీక మార్గం చూపించే దిక్కులేక ఫిలింనగర్ కూడలిలో నించుని వెర్రిచూపులు చూస్తోంది వదిలేసిన వాడిపెళ్లాం ఎవడితో లేచిపోతేనేమి అన్నట్టు ప్రవర్తిస్తూ. నాయకుడు మరణించిన సైన్యంలా సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళు లేక దిక్కుమాలిన బ్రతుకు

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్-డిశెంబరు 2009

డిశెంబరు నెల లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ లో ప్రదర్శంచనున్న సినిమాల వివరాలు: 08-12-2009 6.30 p.m. : VIVA ALAGERIA Tuesday (France/2004/Color/113 mins.) in collaboration with Alliance Francaise of Hyderabad 19-12-2009 6.30 p.m. : THE DA VINCI CODE Saturday (USA/2006/Color/149 mins.) 22-12-2009 6.30 p.m. : BEIJING BICYCLE Tuesday (Taiwan/2001/Color/113 mins.) 26-12-2009 6.30 p.m. : CHINESE CHOCOLATE Saturday (Canada/1995/Color/99 mins.)

మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge

“The Man Beyond The Bridge” (పల్తదచో మునిస్) అనే కొంకణి భాషా చిత్రం 2009 టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినీవిమర్శకులిచ్చే discovery award గెలుచుకుంది. ఈ 96 నిమిషాల నిడివిగల చిత్రం NFDC సహకారంతో లక్ష్మీకాంత్ షటగోంకర్ నిర్మించి దర్శకత్వం వహించారు. భారతీయ మీడియా, సినీపరిశ్రమ ఇదే చలనచిత్రోత్సవాల్లో ప్రిమియర్ జరుపుకున్న ఆశుతోష్ గొవరికర్ “Whats your Rashee”, యష్ రాజ్ సంస్థ నిర్మించిన “Dil bole Hadippa” లకు ఇచ్చిన కవరేజ్

తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

Cannes 2008 లో “Prix Un Certain Regard” విజేత ఐన కజాకిస్తాన్ సినిమా తుల్పాన్ (Tulpan) ఎప్పట్నుంచో చూద్దామనుకుంటున్నా. ఇన్నాళ్ళాకు DVD విడుదల అయ్యింది.  డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు Sergey Dvortsevoy కు ఇది మొదటి చలన చిత్రం. డాక్యుమెంటరి చిత్రాల అనుభవం కాబోలు ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం నిజంగా మన కళ్ళ ముందరే జరుగుతోందన్న అనుభూతి కలిగేలాగ తీసారు. కథా కమామిషూ : నావికుడిగా పనిచేసిన ఒక యువకుడు “ఆస” (Asa) తన