Menu

Monthly Archive:: December 2009

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు. ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది

Film of the year-రాకెట్ సింగ్

First things first. మీరింకా రాకెట్ సింగ్ చూడలేదంటే అర్జెంటుగా వెళ్ళి చూసెయ్యండి. ఇప్పటికే సినిమాని ఫ్లాప్ చేసేసారు. ఇంకో వారమైనా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా మిస్సయితే మాత్రం సినీ ప్రేమికులుగా మీరు ఒక ఘోర తప్పిదం చేస్తున్నట్టే! ఈ సంవత్సరం ఇప్పటివరకూ విడుదలయిన బాలీవుడ్ సినిమాల్లో Dev.D,లవ్ ఆజ్ కల్,కమీనే, గులాల్ లాంటి కొన్ని మంచి సినిమాలు తప్పితే మిగిలిన వాటిల్లో బావుంది అనుకునే సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే

ప్రోజెరియా-ఆరో-అమితాబ్ (Projeria – Auro – Amitab: PAA)

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ తమ స్థానాలను బదిలీ చేసుకున్న సంచలన చిత్రంగా "పా" విడుదలైంది. చిత్రం పేరులో (ఆంగ్లంలో) వున్న మూడక్షరాలు (P-A-A) ప్రోజెరియా, ఆరో, అమితాబ్ అనుకుంటే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటో చెప్పేయచ్చు.

పేలకుండానే తుస్సుమనేలా ఉన్న Rocket singh…

రన్బీర్ కపూర్ అభిమానుల సంఘంలో సభ్యత్వం ఎందుకు తీసుకున్నానో నాకింకా అర్థం కాని విషయం. నిన్నటి దాకా అతనిది నేను చూసిన ఏకైక సినిమా – ’అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ పరమ నాన్సెన్స్ అని నా అభిప్రాయం పైగా. ఆ సినిమా లో అతను, కొంత హాస్యమూ తప్ప వేరేదీ నచ్చలేదు నాకు. అయినా సరే, సిగ్గులేకుండా, రెండోరోజే వెళ్ళిపోయా – “రాకెట్ సింగ్ – సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్” కి.

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు వ్రాసే