Menu

Monthly Archive:: December 2009

అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం

కానీ అవతార్ నిజంగా ఎందుకు గొప్ప అంటే, ఇది మహాభారతంలాగా ఒక పురాణం లాంటిది. చెడు పై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది, కాబట్టి మీరు సరైన పక్షాన వుండాలి అని హెచ్చరించే ఒక నీతి కథ.

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా

ఒక కథ: అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ప్రకృతితో కలిసి బ్రతికే కోయజాతి ప్రజలు. ఒక పారిశ్రామికవేత్త అక్కడొక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటాడు. లేదా అక్కడదొరికే ఖనిజసంపదను దోచెయ్యాలనుకుంటాడు. అలాచెయ్యాలంటే కోయోల్లని అక్కడ్నించీ తరిమెయ్యాలి. అప్పుడు… కోయవాళ్ళకు మంచిచేసి, మచ్చికచేసుకుని, మోసం చెయ్యడానికి ఒకడ్ని నియమిస్తాడు. అతడే హీరో… ఆ హీరో విలన్ కోసం అక్కడికి వెళ్ళినా, త్వరలోనే ఆ కోయోళ్ళ ప్రకృతి ప్రేమని, అమాయకత్వాన్నీ అర్థం చేసుకుంటాడు. పనిలోపనిగా కోయదొర కూతురు (హీరోయిన్)తో ప్రేమలో పడతాడు.

హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అవతార్’ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ…”ఈ సినిమాను చూడకండి..అనుభవించండి”..అంటూ తన అనుభూతులను వివరిస్తున్నారు.ఆయన మాటల్లో… నేనెప్పుడూ దేముడ్ని నమ్మను..కానీ దర్శకుడు జేమ్స్ కెమరాన్ దేముడు కన్నా గొప్పవాడని మాత్రం అనిపించింది.ఎందుకంటే ఆయన అవతార్ లో చాలా అధ్బుతమైన, అందమైన,ఉత్సాహవంతమైన. ఉద్వేగభరిత అనుభవానికి గురిచేసే ప్రపంచాన్ని సృష్టించాడు. దేముడు కూడా ఇట్లాంటి ప్రపంచాన్నిసృష్టించటానికి. ఊహించి ఉండడు .అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా ఐమాక్స్ లో అవతార్ ..త్రిడీ చిత్రం

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

సంగీత రాజేశ్వరులు  శ్రీ రాజేశ్వరావుగారిని 1962 లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతలుగా కలిశాను. ఆ పోటీలలో నారు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా గాత్రం విని, నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీరు అనతికాలంలోనే గొప్ప నేపధ్య గాయకులవుతారు అని వ్రాశారాయన. ఆయన సంగీత దర్శక్తవంలో మొట్టమొదట నేను పాడినది వీరాంజనేయలో హనుమా..పావన రుద్రతేజమున అన్న -బ్రహ్మ పాడే పద్యం,పద్యాన్ని కానడ  రాగంలో స్వరకల్పింతం చేశారు. ఆయన