Menu

Monthly Archive:: December 2009

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా? సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా? నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా

పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి

పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి ముందుగా నవతరంగం చదివే పాఠకులకు ,మిత్రులకు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఇక్కడ రెండు విషయాలు చెప్తాను 1.” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ” ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనే విషయం అమెరికా లో అయినా అమలాపురం లో అయిన ప్రసవవేదన ఒకటే అనే దృష్టి కోణం లో రాసాను. 2.’అవతార్’ అధ్బుతంగా ఉండి కూడ ఎందుకు నచ్చలేదు. ఏందుకంటే …అందమైనవి అన్నీ

సినిమా-జీవితం కనెక్టివిటీ కట్

గతంలో సినిమా చూసి బావుంది లేక బాగోలేదు అని మాత్రమే చెప్పేవాళ్లు. ఇప్పుడు ఎడిటింగ్ బావుంది..కెమెరా బావుంది,కొరియోగ్రఫి అదిరింది, ఆర్ట్ డైరక్టర్ ఎవరో గానీ సూపర్ ఇలా మాట్లాడటం కామన్ అయిపోయింది. అదే గతంలో అయితే 24 క్రాఫ్ట్స్ వంద శాతం సమన్వయంతో,సమర్ధవంతంగా పని చేసేవి కాబట్టే, సినిమా(మొత్తం)బావుంది అని మాత్రమే అనే వారు. రాను రాను కొన్ని క్రాఫ్ట్ లు బలహీనపడి,బలంగా పనిచేసిన క్రాఫ్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటం మొదలైంది . ఇది మంచి పరిణామం

హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్

హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ఇలా ఎందుకన్ననో అవతార్ గురించి తెలిసిన మీకందరికి తెలిసే ఉంటది కదా. అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.కానీ అవతార్ చూస్తే చాలా బాధేసింది. మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు. నవతరంగం లో అవతార్ గురించి మిత్రులు అందరు చెప్పారు కదా. మా మిత్రుల అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే హాలివుడ్ టెక్నాలజి ఆ సినిమాల తో పోల్చుకుంటే ..చూస్తే అంతగొప్ప

రొమాంటిక్ కామెడి It’s Complicated

It’s Complicated. సినిమా టైటిల్ అది కాని సమీక్ష మాత్రం సులువే. అంత కాంప్లికేటెడ్ ఏమీ కాదు. ముందు చెప్పాల్సింది ఏమిటంటే,ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. నేను మొన్ననే ప్రివ్యూ చూసాను. ఇది ఓల్డ్ ఫాషన్ టైప్ రొమాంటిక్ కామెడి. అందుకే ఈ సినిమా గురించి చెప్పటానికేమి లేదు , నవ్వటానికి తప్ప. హాలీవుడ్ కామెడీ సినిమాలంటే చెప్పద్దు నాకు కొంచెం భయమే. మొన్ననే The Funny People అనే ఘోరమైన సినిమాకు బలై పోయాము.