Comments on: న్నల్లమాఆఆఆ…! డబ్బులిస్తావా?

By: Heera
What you have said about making comedy out of the movie is true. This I have been doing for many telugu movies…

By: Indian Minerva
“ఆ సిన్నివేశాలో, పాటలో, ఏదోఖటి అలా ఎలా హైలైటవుతాయని ఆ సదరు వ్యక్తులూహించుకుంటారా అనే ఆలోచనతో పుట్టిన హాస్యమన్నమాట”

How true. ఈ మాట నేను పాటలు చూడాల్సొచ్చిన ప్రతిసారీ అనుకుంటాను. ఏదో ఫార్ములాని(??) ఫాలో అవడంతప్పించి ఈ పాటకు డబ్బులు బొక్కెట్టుకోవడం అవసరమా అనుకుంటుంటాను.

By: K మహేశ్ కుమార్
శంకర్ లాగా సినిమా తియ్యాలనే పిచ్చేతప్ప మరేమీ కనిపించవు ఈ సినిమాలో…

By: సాధారణ ప్రేక్షకుడు
చాలా బాగా రాసారండి

అవకాశం ఒకరు ఇవ్వగలరు కానీ

పరిపక్వతను ఎవ్వరూ ఇవ్వలేరు కదా!

ఈ దర్శకుడికి సినిమా తీసే పరిపక్వత, ప్రావీణ్యతా లేదు

అందుకే తరువాత ఇంకే అవకాశం రాలేదనుకుటా