Comments on: Film of the year-రాకెట్ సింగ్
By: రాకేశ్వర రావు
ఏదో వస్తున్నాయి కానీ, మ్యాపింగు తెలియట్లేదు.
అవగ్రహం @2 అని చూసినట్టు గుర్తు కానీ రావట్లేదు. (పెద్ద విషయం కాదు).
కానీ యజ్ఞం వ్రాయడం ఎట్లా?
By: Heera
Good review Venkat.
Will try to watch it in theater or atleast in a CD as soon as possible..
By: వీజె
నిన్ననే చూశాను ఈ సినిమాని … వీకెండ్ వీలుపడక చూడలేదు , ఏలాగో పెద్ద హిట్ టాక్ రాలేదు కనుక త్వరలోనే టీవిలోనే ఎంచక్క ఫ్రీగా చూసెయ్యొచ్చు అనే నా కుంటిసాకుని వీల్ చైర్ ఎక్కించి థియేటర్ కి  లాక్కెల్లిన వెంకట్ గారి రివ్యూకి నా  ధన్యవాదాలు   … బహుశా వెంకట్ గారు అన్నట్టు 80′s ప్యారలల్ సినిమాలా నిజ జీవితానికి దగ్గరగ వుండటం మూలానే కాబోలు  ప్రేక్షక దేవుళ్ళ   ఆదరణకి నోచుకొవడం లేదేమో ఈ సినిమా … తెలుగు సినిమా ప్రేక్షక ప్రతినిధిగా హీరోఇజం నరనరాన వొంటబట్టించుకున్న నాకు మల్లే జనాలు కూడ ఈ సినిమాలో పలు సందర్భాల్లో ఘోర అవమానాల భారిన పడే హీరో గారు ప్రతీకారేచ్చతో విరుచుకపడి ప్రత్యర్ధులని మట్టి కరిపించి క్లైమాక్స్ లో విలన్ని అంతమొందించి కథ సుఖాంతం చేస్తాడేమోనని ఆశించి  భంగపడి వుండి వుండొచ్చు .
కెరియర్ ప్రథమాంకములో ఒక 5 సంవత్సరాలు సేల్స్ మ్యాన్ గ పని చేసిన అనుభవం వున్న నాకు , హీరో గారు తను పని చెస్తున్న కంపెని యాజమన్యానికి గుణపాటం నెర్పె ప్రయత్నములో అదే కంపనీలోనే పని చేస్తూ  Rocket Sales Corp  అనె ఒక virtual company establish  చెసి తను పని చెస్తున్న కంపనీ మేనెజ్మెంట్ కె కొరకరాని కొయ్యగా తయారయ్యే  ప్రస్థానం కాస్త illogical గ తోచింది … కాకపొతే Where Drama Begins Logic Ends  అనే నానుడుని  ఒక్క సారి స్మరించుకొని సంత్రుప్తి పడ్డాను
By: G
అర్లేదు. బానే డెవలపయింది.
By: శిద్దారెడ్డి వెంకట్
ఇప్పుడు ట్రై చెయ్యండి
By: రాకేశ్వర రావు
SivO@2haM
yaj~navinaaSa@H
తెలగు కీబోర్డు పనిచేస్తున్నట్టు లేదే.
(నేను వాడేది మంటనక్క మూణ్ణఱ, xpతోఁ)
By: G
>>>Persuasion తన power అనుకుని సేల్స్ మ్యాన్ అయిన నాయకుడు, playing tricks with the customer is sales అనే నిజాన్ని తెలుసుకోవడం, తను అంగీకరించని ఆ నిజాన్ని “strength of ZERO”తో మార్చడం. మార్చి నిరూపించడం. వ్యాపారమంటే అంకెలు, సేల్స్ గ్రాఫ్ కాదు… మానవ సంబంధాలు,సర్వీస్ గ్రాఫ్ అని తెలియజెప్పిన విధానం అత్యంత హృద్యమైన సినెమాటిక్ అచీవ్మెంట్ in Indian cinema.
If this is really so, it is a better movie to watch.
By: G
By: budugoy
సమీక్ష సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింద?ఒకటీ అరా వైవిధ్యం ఉన్న సినిమాలను ఇలా ఫ్లాప్ చేస్తే ఎలా. ఏంటో మన సినిమాల గతి.
ఈ సినిమా గురించి మరో చెప్పదగ్గ విషయం డైలాగ్స్. very witty and punny
By: అరిపిరాల
సినిమా ప్రేమికులు చూడాల్సిన సినిమా అని మీరు చెప్తున్నారు.. సేల్స్ వుద్యోగం చేసే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా అని నా సహవుద్యోగులు చెప్తున్నారు.. ఏ రకంగా చూసినా ఈ వారాంతంలో చూడాల్సిందే అన్నమాట.. వరస తెలుగు సినిమా చెత్త మధ్య పా, రాకెట్‌సింగ్ లాంటి “మంచి” హింది సినిమాలు కొంచెం వూరట.