పాతికేళ్ల బోఫాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన

bhopal

bhopalభోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 25ఏళ్లు పూర్తయింది. ఈ దుర్ఘటనలో దాదాపు మూడు వేల మంది అప్పటికప్పుడు మరణించగా గ్యాస్ లీకేజి కారణంగా నేటికీ ఎంతో మంది బాధలు పడ్తూనే ఉన్నారు.

కానీ ఈ ఘోర దుర్ఘటనలో బాధితులైన కుటుంబాలకు న్యాయం జరగడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో?

2004 లో భోపాల్ దుర్ఘటన జరిగి 20 ఏళ్ళయిన సందర్భంగా రూపొందించిన ఈ వీడియో చూడండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

3 Comments to “పాతికేళ్ల బోఫాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన”

  • Hmm

  • భోపాల్ దుర్ఘటన జరిగి 20 ఏళ్ళయిన సందర్భంగా, 2004 లో రూపొందించిన ఈ వీడియో కూడా ఐదేళ్ళు పూర్తిచేసుకుంది

  • Welcome to Best Blog 2009 Contest

    The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.

    Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.

    Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

    Good Luck! Spread the word and enjoy the contest.

    plz contact andhralekha@gmail.com

    http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories