Comments on: అవతార్

By: sudhakar
ఇందులో జుగుప్స ఏంటో నాకర్ధం కాలేదు. కామెరాన్ ఎక్కడా ఎక్స్ట్రాలు పోకుండా తీసిన మూవి ఇది. కధ మాట అటుంచి, ఈ సినిమా లెవల్లో మన చందమామ కధలు తీస్తే బాగుంటుందనిపించింది. హాట్సాఫ్ టూ టెక్నాలజీ అండ్ జేమ్స్.

By: Chilakapati Srinivas
“అసలు నేరగాడు కార్పరేట్ ఏజంట్ అయితే సినిమా మాత్రం ఆర్మీ కర్నల్‍ను ఓడించడంతో సుఖాంతమయినట్లుగా చూపించారు.”

ఇదింకా  మొదటిభాగమే కదా!

By: vara
మా౦త్రికుడి ప్రాణ౦ చిలక పొట్టలో ఉన్నట్లు ఆ వ్యాపారి బల౦ ఆ సైనిక శాసనుడి దగ్గర ఉ౦ధి అని …..సైనికుడి చరిత్ర ముగిశాక..ఆ వ్యాపారిని జీవము కోల్పోయిన దేహ౦లానే చూపారు.

By: కొత్తపాళీ
“అసలు నేరగాడు కార్పరేట్ ఏజంట్ అయితే సినిమా మాత్రం ఆర్మీ కర్నల్‍ను ఓడించడంతో సుఖాంతమయినట్లుగా చూపించారు.”

Excellent point!!

By: sarath
అసలు నేరగాడు కార్పరేట్ ఏజంట్ అయితే సినిమా మాత్రం ఆర్మీ కర్నల్‍ను ఓడించడంతో సుఖాంతమయినట్లుగా చూపించారు. తనంతట తానుగా లేవనెత్తిన సమస్యను దర్శకుడు గాలికి ఒదిలేశాడు. ఊహాలోకాల సౌలభ్యాలను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనిపించింది. గ్రాఫిక్స్  వరకు ok కానీ కథనం మాత్రం బలహీనమయినదే.

By: అవతార్-మరోవ్యూ
[...] కొన్ని అవతార్ రివ్యూలు: అవతార్ – కొత్తపాళీ అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక [...]

By: కొత్తపాళీ
IMAX 3D లో రెండో సారి చూశాను ఇవ్వాళ్ళ. చాలా బావుంది. మా వూళ్ళో ఇంకా హవుస్ఫుల్లుగా నడుస్తోంది IMAX 3D థియేట్రు.

By: రాకేశ్వర రావు
The Last Samurai కూడా ఇదే కథ.

అన్నట్టు తెలుఁగులో cliche అనడానికి రొటీన్(sic.) అంటారు

By: Sarath 'Kaalam'
@ వనమాలి

చక్కటి అభిప్రాయం వ్యక్తపరిచారు.

By: Vanamali
ఆర్టికల్ బావుంది. ఈ మధ్య వచ్చిన District-9,Avatar లకు ఇంతకుముందు వచ్చిన ఏలియన్(Alien) మూవీస్ కు ఒక తేడా ఉంది. అది ఏంటంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలలో గ్రహాంతరవాసుల బారినుండి HERO భూలోకవాసులని కాపాడేవాడు. కాని   District-9 లోను Avatar లోను Hero గ్రహాంతరవాసుల కొరకు పోరాడతాడు. District-9 లొ తను మళ్ళీ మామూలు మనిషి కావడానికి మొదట ప్రయత్నించినా..తర్వాత గ్రహాంతరవాసుల్ని వారి గ్రహానికి చేరేందుకు సహాయపడతాడు. ఇక Avatar లొ Hero భూలోకవాసులకు వ్యతిరేకంగా గ్రహాంతరవాసుల తరపున ..నిజానికి ప్రక్రుతికి అనుకూలంగా/తరపున పోరాడతాడు. అంతేకాక ఇంతకు ముందు వచ్చిన సినిమాలలో గ్రహాంతరవాసులని Negative గా, మానవజాతిని అంతం చేయడానికి ప్రయత్నించేవారిగా చూపించారు..ఈ రెండు సినిమాలలో మాత్రం పై వాటికి వ్యతిరేకంగా చూపించారు.  Hollywood సినిమాలొ వచ్చిన ఈ మార్పులు విప్లవాత్మకమైనవని నా అభిప్రాయం.