Comments on: అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం

By: అవతార్-మరోవ్యూ
[...] ఒక సత్యం…ఒక సినిమా – K మహేశ్ కుమార్ అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం – రాకేశ్వర రావు  This entry was posted in సంసారం and [...]

By: కొత్తపాళీ
Congratulations on connecting the movie to present day concern for environmental preservation.

good show.

By: rayraj
చాలా బాగా చెప్పారు.మరోసారి మరెక్కడైనా చర్చిద్దాం.ముందు మీరే మీ పోస్టుల్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూల మీద తీవ్రవాదం గురించి నేర్పించాలి మరి!అప్పుడు అదును చూసుకొని వచ్చేస్తా.

By: rayraj
అంటే, చిరు మందహాసాలు పూసినాయిగానీ…విరగ బూయించలేదు. విరగబడినవ్వలేదు. ఐనా, కామిడీని విరివిగా వాడితే వాడి సొమ్మేంబోయింది చెప్పండి!?

ఇక ఆ మాత్రం కూడా లేకపోతే…

సున్నితమైన హాస్యమని కాదుగానీ…I will put this way…..ఒక్కసారిగా పెద్దశరీరంతో లేచి నిలబడటానికి బ్యాలెన్స్ కుదరక… సీనుంది చూశారా…..అక్కడ

ఎబ్బెట్టుగా ఏమీ లేదుగానీ…But I think it was meant to be a funny scene and also serving the purpose of intro on how its going to be further, to establish the belligerence in the hero character etc.,…But i doubt జనాలు విరగబడి నవ్వారా అని! I didn’t. except for a smile. చుట్టూ జనాలు కూడా నవ్వినట్టు లేదు. మరి ఎవ్వరికీ అర్ధమే కాలేదో మరి నాకే కాలేదో. అది కూడా జరుగుతూ ఉంటుంది లెండి

Similary, when the touch-me-nots vanish, and there is a sudden appearance of a creature (whatever is its name) – what is the expected reaction? -a sudden shock and an uproar of laughter. isn’t it? In continution with the scene, the dialauges were also attempting to continue the comedy ( especially with a second creature coming behind him!) But was i really rolling on the floor with all those sudden and quick succession of shocks? No. I am not.

In a way, he has not येत shown the Navis life style. There is very less of comedy in their lives….and i can go on and on…ఇక ఇది రంధ్రాన్వేషణ, ఫీలింగులే లెవ్వు, విశ్లేషిస్తూ చూస్తామేంటీ, అసలు వాటికెంత కష్టపడ్డాడో తెలుసా,  లాంటి మాటలకు నా వద్ద సమాధానం లేదు   సినిమా బావుంది. అందులో సందేహమూ లేదు. అంతెందుకండీ, నేను పెద్దగా హ్యారీపోటర్‌ని ఇష్టపడను. కానీ ఎందుకో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నచ్చింది!! ఇక అక్కడ్నించి దాని గురించి తెలుసుకొని, చూసిన కొద్ది ఇంకా ఇంకా నచ్చుతుంది!! ఫస్టు ఫస్టు నచ్చిందేంటయ్యా  అంటే, బుడత హీరో, రెసిస్టింగ్ రింగ్ టెంప్టేషన్….అంతే! గొల్లాం, which seems to have instilled the confidence in Jim to go ahead with his Navis, is very interesting to me from the beginning!!! And above all, perhaps, he always had a low key comedy in his movies….so may be i should not be expecting it….

and after writing so much….I retract fully.Ya,He did identify the need for comedy and attempted seriously to make me laugh. I agree.

By: అబ్రకదబ్ర
@రేరాజ్:

నాకు మాత్రం అవతార్‌లో సుతి మెత్తటి కామెడీ చెణుకులకి లోటు లేదనిపించింది.

ఉదా:

“How will I know it liked me?”

“You’ll know …. It tries to kill you”

మరో ఉదా:

తమ జంబో ఫైటర్ షిప్ మీద బాణాలేస్తున్న నా-వి యోధులనుద్దేశించి, ఫైటర్ చోదకుడు జెనరల్‌తో అనే మాట:

“They’ve opened fire at us, Sir”

ఇంకా, తన మీద వాలుతున్న ‘జెల్లీ ఫిష్’ పూలని దులుపుకోబోతున్న కథానాయకుడిని నెయ్-తిరి వారించే విధం .. నవ్వులు పూయించలేదా?

By: రాకేశ్వర రావు
Mother protects the balance, కాబట్టి Mother is on the side of sustainability. So if you are on the side of sustainability, mother is on your side.

నిజానికి మనిషి కూడా ప్రకృతిలో భాగమేనే!

ఈ వాదన నేను నేటికి నూరు సార్లు విన్నాను.

నిజంగా అద్వైతం తెలిసిన వాడు, ప్లాష్టిక్కు గుఱించి గనులు వదిలే అఘాతాల గుఱించీ రోదించడు. కానీ అద్వైతి చావు బ్రతుకుల గుఱించీ, మంచీ చెడులగుఱించి, సుఖదుఃఖాలగుఱించీ రోదించడు.

మీరు సహజంగా చావచ్చు, విషమంగా చావచ్చు, రెండూ నైసర్గికమే, ఎదోకటి మనము ఎంచుకోవచ్చు. అంతే. Mother after all does not take sides.

నావీలలా అడవిలో సమతుల్యతా సంతుష్టులతో బ్రతకవచ్చుం, లేదా, పెద్ద ఇల్లూ దాని నిండా వస్తువులూ కొనుక్కొని – ఏంటి సంతోషంగా లేము అనుకోవచ్చు.

మీకీ విషయం తెలుసనుకోండి.

By: rayraj
ఏదో గమ్మత్తు జరిగిపోయింది.”కామెడీ” విషయం వేరే పోస్టులో రాధికగారికి చెప్పబోతే ఇక్కడొచ్చింది!

రాకేశా – చాలా బాగా రాశారు.

“అమెరికా వారు…, అలా ఈ సినిమాలో వినల్లు..అనడం కాస్త అపరిపక్వతే అవుతుంది.”

అంటే ‘అపరిపక్వత’ గురించి అడుగుదాం అనుకొని, రెండో రీడింగులో దాని భావం కేవలం ‘మనమూ విలన్లమే’ అని చెప్పడమేనని గ్రహించాను.అది ఓకే గానీ…

పర్యావరణ తీవ్రవాదిగా మీరు కోపన‌హగన్‌కి లింకు పెట్టడమూ ఒకేగానీ…

ఈ సినిమాలో నాకు ఇష్టమైన నా పాయింటొకొటి వీడు చెప్పేసి, అప్పుడు నావీలను హీరోలను చేసేశాడు.అది గమ్మత్తుగా ఉంది.అదేంటంటే..

మదర్ డజన్ట్ టేక్ సైడ్స్..ఇట్ జస్ట్ ప్రొటెక్ట్స్ ది బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనో ఏదో ఓ డైలాగుంటుంది.తర్వాత కాసేపటికి, ఐవా ఈజ్ ఆన్ యువర్ సైడ్ అంటుంది    అది వేరే విషయం.

నిజానికి మనిషి కూడా ప్రకృతిలో భాగమేనే!అలాంటప్పుడు మన ఏ చర్య ప్రకృతికి విరుద్ధంగాదు. మనమేమీ ప్రకృతికి విరోధలం కాము,కాలేము. ఆ లెక్కన, ఏదో ప్రత్యామ్నాయం కనుగొనే వరకు ఇలా బాధపడతామే గానీ,మళ్ళీ అడవుల్లో బతకం.ఉదాః ప్లాస్టిక్కుని రీసైకిల్ చేయగలగొచ్చు, లేక మరేదో సంభవించి ప్లాస్టిక్కు అంతరించవచ్చు!అలా ఏదో బ్యాలెన్సు ఉంటూనే ఉంటుంది.అలాంటప్పుడు ఇలా  వంశాలన్నింటిని ఏకం చేసి యుద్ధం చెయ్యాలా? అంటే, చెయ్యాలనే చెప్పాడు. సగటు అమెరికన్ సినిమాగా, ఆశవహంగా పర్యావరణ తీవ్రవాదిని వీరోచితంగా గెలిపించాడు

ఇంకోటి, మనం ఈ వ్యవస్థలో మనుష్యలమే..లేకపోతే ఈ హైపు మీకెలా తెలుసు?

గందరగోళంగా ఉందా…టైమూ లేదు.ఇది సరియైన ప్లాట్‌ఫాం కాదు…కానీ మరోసారి తప్పక చర్చిద్దాం. ఇప్పటికైతే, రెండు మాటల్లో ఏదో ఓటి చెప్పండి.

By: rayraj
నిజమేనండి. ఓ తెలుగువాడిగా నాకు ఈ సినిమాలో “కామెడీ” తగ్గింది. సెంటిమెంట్,యాక్షన్,లవ్,గ్రాపిక్స్….సామాజిక ప్రయోజనంతో సహా  అన్నీ ఉన్నాయి. ఒక్క కామెడీ తక్క!

By: అబ్రకదబ్ర
Dances with Wolves దాకా ఎందుకూ. Tarzan కథ కూడా ఇదే – అడవి తల్లి పెంచిన పిల్లాడు ఆ అడవి, అందులో జంతువుల మనుగడ కోసం తన జాతి వారితో పోరాటం చెయ్యటం.

పోలికలదేముంది కానీ …. పన్నెండేళ్ల నిరీక్షణ వృధా కాలేదు. ఈ సినిమా నిజంగానే అద్భుతం. Cameron lives up to the hype once again, and delivers.

రేపే రెండో సారి చూడబోతున్నా

By: K మహేశ్ కుమార్
కాంప్లెక్స్ స్టోరీని సింపుల్గా..సింపుల్ స్టోరీని కాంప్లెక్స్ గా చెప్పాలంటారు. అంటే ఇదేనేనో!