Comments on: 2009 ఒక సమీక్ష

By: చైతన్య
పెసిమిసమ్ కి కరెక్ట్ అర్దమ్ ఈ అర్టికల్

By: L.HANIMIREDDY associate director in movies
mahesh gaaru meru cheppindi   pachi nijam.

producers loo change  raka poothe  movies anni elage vastay.

yenno manchi storys unnai.

kani talent unna vallaku chance  raavatledu. manchi cinemaa lu  rammante yelaa vastay?

By: టి.యస్.కళాధర్ శర్మ
ఈ మధ్య కొంచెం…కొంచెం కంప్యూటర్ లో సి.డి.వేసుకుని చూశా.  పరవాలేదు. తెలిసిన

కథే అయినా సినీమా విసుగు పుట్టదు..తమన్నా అందంగా కనిపించింది.కామెడీ బాగుంది. మరీ గొప్ప సినిమా కాదు. హ్రుదయానికి హత్తుకునే విధంగా కొన్ని సన్నివేశాలు వున్నాయి.

కమర్శియల్ గా కూడా కొంత వరకూ విజయవంతమయిన చిత్రమే.

By: srikanth
thanks for joining the club bro

By: Raana
పనికిమాలిన వెధవల౦ధరిని ఒకె ధగ్గర catch చెసె great అవకాశమ్

@ Navatarangam.com

By: రవి
2009 – తెలుగు సినిమా అభిమానులకు కూడా చాలా నిరాశ కలిగించిందనే చెప్పాలి. సంవత్సరంలో పెద్ద హిట్టు – మగధీర కూడా అలా ఎప్పుడైనా కులాసాగా ఉన్నప్పుడు రెండో సారి చూద్దామనుకునేటట్లుగా లేదు. భారీగా సినిమా తీయడంలో ఉన్న శ్రద్ధ, మరింత డ్రామాకూ, పాత్రల క్యారక్టరైజేషన్ను తీర్చిదిద్దడానికి ఉపయోగించి ఉంటే బావుండేది. కిక్ సినిమా కూడా ఏలాగోలా హిట్ చేసుకోడానికి పడిన తాపత్రయంగా మాత్రమే కనిపిస్తా ఉంది.

ప్రయోగాలు చెయ్యటమే అరుదుగా ఉన్న రోజుల్లో, “ప్రయాణం”, “కథ”, “అమరావతి” – ఈ పాటి ప్రయోగాలయినా చేశారు. ఏదో గుడ్డిలో మెల్ల.

కథ ల కోసం ఎంత కుస్తీ పట్టేకొద్దీ, కథ కు అంత దూరంగా వెళుతున్నారు. చిత్ర పరిశ్రమ బేసిక్స్ కు వెళ్ళిపోయి, నవలా చిత్రాలో, సింపుల్ గా ఉన్న కథలనో చూసుకోవడం శ్రేయస్కరమని వ్యక్తిగతంగా నా అభిప్రాయం.

By: రాకేశ్వర రావు
తెలుఁగు సినిమా పరిభాషలో చెప్పాలంటే, ఈ ఏఁడాది

*shit*

By: lalita
మొత్తానికి అంత భారీ బడ్జెట్ ని మూడు ముక్కల్లో తేల్చేసారు.

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో నాకు అస్సలు నచ్చని సినిమా ఆర్య_ 2 . కనపడ్డవాళ్ళందరికీ పనిగట్టుకుని మరీ చెపుతున్నా చచ్చినా ఆ సినిమా చూడొద్దని.

కొంచెం నచ్చిన సినిమా ” కొంచెం ఇష్టం కొంచెం కష్టం ”

పర్వాలేదు అనిపించిన సినిమా ” ఆకాశమంత ”

చూద్దామని చాలా ప్రయత్నించి చూళ్ళేకపోయిన సినిమా ( అంతా బాలేదని చెప్పినా సరే )  సినిమా  “గో.గో.గో.”

ఇక   శేఖర్ కమ్ముల అభిమానులంతా  ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ” లీడర్ ”   కనీసం కొత్త సంవత్సరంలో రాబోతున్న ఈ సినిమా అయినా మంచి సినిమాగా నవతరంగంలో రివ్యూ లమీద రివ్యూలు రాయించుకునే స్థాయిలో వుండాలని ఆసిస్తున్నాను.

By: విజయవర్ధన్
అరిపిరాల, మహేశ్ గార్ల వ్యాసాల సందర్భంలో ఈ బ్లాగులోని “A question for 2010: Does the audience want you to make a film?” అను వ్యాసం చదవండి:

http://cinematech.blogspot.com/2009/12/question-for-2010-does-audience-want.html

By: రాజశేఖర్
@మహేశ్ కుమార్,

నాకైతే ఈ Norman Bates లాంటివారికి సమాధానం ఇవ్వడం waste అనిపిస్తుంది.