Comments on: విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

By: శారద
“ఒరు వీడు-ఇరు వాసల్” బాలచందర్ దర్శకత్వం వహించిన గొప్ప సినిమా. నాకైతే ఆయన చేసిన అన్ని సినిమాల్లోకీ ఇదే ఎక్కువ నచ్చింది. ఇందులో వయొలీన్ అన్న-దమ్ములు గణేష్ కుమరేష్ నటించారు. ఈ సినిమా తెలుగులో వచ్చిందో లేదో తెలియదు కానీ తమిళంలో చాలా మంచి సినిమా.

శారద

By: విజయవర్ధన్
అవునండి “నవరసత్తిలకం” ముత్తురామన్ నటించిందేనండి.

By: జంపాల చౌదరి
The film also starred Muthuraman, the actor, right?

By: Dr.MV.Ramanarao
No doubtBalachamdar is a very good director,but some of his filmshave artificial and forced endings just  to make them tragedies.Rudraveena is a confused picture.Kalki is alsosame .But some of his o  ther films are great.

By: విజయవర్ధన్
“మయుంగికురాల్ ఒరు మాదు” VCD వుంది నా దగ్గర. నిన్ననే credits చూసాను. డైరెక్టర్ S.P. ముత్తురామన్ గారే.

By: V. Chowdary Jampala
You could be right; But, I don’t see this movie in the filmographies of either.

By: విజయవర్ధన్
జంపాల గారు,

“మయుంగికురాల్ ఒరు మాదు” దర్శకుడు S.P. ముత్తురామన్ అనుకుంటానండి.

By: జంపాల చౌదరి
బాలచందర్ తమిళంలో తీసిన తరువాత తెలుగులో వేరెవెరో తీసి బాగా డబ్బూ, పేరూ తెచ్చుకొన్నవాటిలో తూర్పుపడమర మొదటిది కాదు. మేజర్ చంద్రకాంత్ (సుఖదుఖాలు), భామావిజయం (భలేకోడళ్ళు), తామరై నెంజం (మూగప్రేమ), మయుంగికురాల్ ఒరు మాదు (యవనం కాటేసింది), ఎదిర్ నీచల్ (సంబరాల రాంబాబు) వగైరా. నగేష్‌తో ఆయన తీసిన చాలా సినిమాలు వెంటనే తెలుగులో డబ్ చేయబడేవి. 1975లో విజయబాపినీడు డబ్ చేసిన మన్మధ లీల పెద్ద హిట్టై కమల్‌ని యువహృదయాల్లో నంబర్ 1 స్టార్‌ని చేసింది.

తెలుగులో బాలచందర్ మొదటి చిత్రం సత్తెకాలపు సత్తెయ్య (చలం, శోభన్‌బాబు) అనుకుంటా.

By: జంపాల చౌదరి
Tamil film is apoorva raagaMgaL

తమిళ మూలం అపూర్వరాగంగళ్. కమల్‍హాసన్, జయసుధ, శ్రీవిద్య.

By: శ్రీనివాస్
అదేవిటీ, వ్యాస రచయిత్రీ, వ్యాఖ్యాతలూ “సింధు భైరవి” గురించి చిన్న ప్రస్తావన కూడా చెయ్యలేదు!