Menu

Monthly Archive:: November 2009

పెళ్ళిపుస్తకం – పునర్దర్శనం

అనుకోకుండా, రెండ్రోజుల క్రితం “పెళ్ళిపుస్తకం” సినిమా చూశాను. చూసిందే అయినా, ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఒకప్పుడు “కాబోలు” అని వదిలేసినవి, పెళ్ళయ్యాక చూడ్డంతో, కొత్త వెలుగులో కనబడ్డాయి – భార్యా భర్తా తగాదాల వంటివి . దానితో, మరోసారి ఈ సినిమాను తల్చుకున్నట్లు ఉంటుందని, ఈ వ్యాసం. కథ: మిస్సమ్మని తిరగేసి రావికొండల్రావుగారు ఈ కథ రాసారని ఇదివరలో నవతరంగంలోనే చదివేసి ఉంటారు కదా. మా సినిమాలు అని బాపు గారి వ్యాసాల్లో… ఈ విషయం చదివేదాకా

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు..

నా తొలి పాట రికార్డింగ్ జరిగిన రోజు దాదాపు నా సంగీత(చిత్ర)జీవితానికే తొలి నాడు. ఆ నాటి ముచ్చట్లు ఏ నాటికీ నేను మరచిపోలేని పన్నీటి జల్లులు,ఆనాడు నేను పాడేందుకు అవకాశం కలిగించినవి..ఆ నాటికి ముందు జరిగిన ఎన్నో విశేషాలు… 1964 జూన్ లో మద్రాసు సోషల్ అండ్ కల్చరర్ క్లబ్ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలో నేను పాల్గొన్నాను. నాటి ఆ  పోటీకి మేటి సంగీతజ్ఞులు,సంగీత దర్శకులు అయిన శ్రీ ఘంటసాల, శ్రీ పెండ్యాల

పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!

హాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న చిత్రం – “పారానార్మల్ ఏక్టివిటీ” (Paranormal Activity). ఓరెన్ పెలి (Oren Peli) దర్శకత్వంలో వచ్చిన ఈ “మాకుమెంటరీ” (Mocumentary) చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించింది. కేవలం 15000 డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం ఇప్పటికే రెండు చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి, లక్షల డాలర్లు వసూలు చేస్తోంది. స్థూలంగా కథ: కాలిఫోర్నియాలో వుండే ఒక జంట తమ ఇంటిని ఏదో అతీంద్రియ శక్తి వెంటాడుతోందన్న అనుమానంతో

అలనాటి సమీక్షలు-2

ఈ చిత్రం చూశాక సి.యస్.రావుకి పది కాలాల పాటు బుకింగులు రాకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రముఖ దర్సకుడుగా సి.యస్.రావు ఆయన టోటల్ కెరియర్ లో చాలా చెడ్డగా తీసిన చెత్త సినిమాగా ఈ చిత్రం నిలబడిపోతుంది. ఈ చిత్రం చూసాక ఈ చిత్ర దర్శకుడు ఎవరు అని అడిగి తెలుసుకుని మరీ విమర్శస్తున్నారు. సి.యస్.రావు ఈ చిత్రానికి దర్శకుడంటే..ఆయన అభిమానులకు తలమునక ఆశ్చర్యం ఏర్పడుతోంది. ఈ చిత్రం వల్ల యన్.టి.ఆర్ కు వచ్చిన చెడ్డ పేరు ఏమీ